29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిన్న సినిమాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత

Writer: Chandrika 01:54 PM, 14 జులై, 2026
చిన్న సినిమాలకు ప్రభుత్వం అండగా నిలవాలి: కల్వకుంట్ల కవిత

భావోద్వేగ కుటుంబ కథా చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా' ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ జానపద గాయని కోమలి మహేందర్ తొట్టె నిర్మించిన ఈ చిత్రంలో దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా నటించారు. సతీష్ ఆవాల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన కల్వకుంట్ల కవిత చిన్న సినిమాలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలని కోరుతూ, తెలంగాణలో చిన్న చిత్రాలకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల విలువ, మానవ సంబంధాలను హృదయానికి హత్తుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్రబృందం వెల్లడించింది. దర్శకుడు దశరథ్, మురళీధర్ గౌడ్, సుధ, చరణ్ అర్జున్, దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ తదితరులు సినిమా ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేసే భావోద్వేగ చిత్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

వైరల్ AI ఫొటోపై ఊర్వశి రౌతేలా రియాక్షన్.. హీరోయిన్లకు కీలక విజ్ఞప్తి!

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!

ట్యాగ్లు
వెంకట్రామయ్య గారి తాలూకాకల్వకుంట్ల కవితకోమలిదినేష్ కుమార్దివిజ ప్రభాకర్సతీష్ ఆవాలతెలుగు సినిమాప్రీ రిలీజ్ వేడుకకుటుంబ కథా చిత్రంజూలై 17 విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌
బిజినెస్

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్
గాసిప్స్

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌
జనరల్

రాజస్థాన్‌ అనూప్‌గఢ్‌లో పాకిస్థాన్‌ ఏజెంట్‌ అరెస్ట్‌

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి
జనరల్

Old City మెట్రో రైల్ విస్తరణ పనులు మరింత వేగవంతం – అజిత్‌రెడ్డి

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన
జనరల్

హెచ్‌-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. గ్రేస్ పీరియడ్ తొలగింపునకు ప్రతిపాదన

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి
సినిమాలు

డల్లాస్‌లో ‘యెష నాగుల’ సాంగ్‌ లాంచ్.. నానితో కలిసి అనిరుధ్ సందడి

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి బస్సు సేవలు ప్రారంభం
జనరల్

హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాత్రి బస్సు సేవలు ప్రారంభం

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్ల టెట్‌-2026 షెడ్యూల్ విడుదల

పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచించాలి - కడియం శ్రీహరి
జనరల్

పాలిటెక్నిక్ విద్యపై ప్రభుత్వం పునరాలోచించాలి - కడియం శ్రీహరి

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ - మంత్రి జూపల్లి కృష్ణారావు
జనరల్

గోల్ఫ్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ - మంత్రి జూపల్లి కృష్ణారావు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు
సినిమాలు

‘రామాయణం’ రైట్స్ కోసం టాలీవుడ్ నిర్మాత ప్రయత్నాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!