
బిజినెస్

భారతీయ పర్యాటకులకు థాయ్‌లాండ్ గుడ్ న్యూస్ తెలిపింది. వీసా ఫ్రీ ఎంట్రీ విధానాన్ని కొనసాగిస్తూ, వీసా లేకుండా దేశంలో ఉండే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఇమ్మిగ్రేషన్ నియంత్రణలను మరింత కట్టుదిట్టం చేయడమే ఈ నిర్ణయం ఉద్దేశమని థాయ్ అధికారులు తెలిపారు. అలాగే, వీసా ఫ్రీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలన్న ప్రతిపాదన నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!