29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రోమాంచకం’ నుంచి సుమంత్ ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల

Writer: Harika S 08:25 PM, 14 జులై, 2026
‘రోమాంచకం’ నుంచి సుమంత్ ప్రభాస్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్ విడుదల

బ్లాక్‌బస్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘రోమాంచకం’ చిత్రం నుంచి హీరో సుమంత్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా, ఈ చిత్రం సుమంత్ ప్రభాస్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకాన్ని చిత్రబృందం వ్యక్తం చేసింది.

నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్ సరసన అనంతిక సనిల్ కుమార్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో ఉపేంద్ర లిమయే, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్

నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్

ట్యాగ్లు
రోమాంచకంసుమంత్ ప్రభాస్సందీప్ రెడ్డి వంగాఅనంతిక సనిల్ కుమార్తెలుగు సినిమాబర్త్‌డే పోస్టర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...
గాసిప్స్

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు
సినిమాలు

టాక్సిక్‌పై ఇరుముడి హవా.. బుకింగ్స్‌లో రవితేజ జోరు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!
సినిమాలు

‘ఆ సినిమా ఫస్ట్ హాఫ్ టెక్స్ట్‌బుక్‌లా ఉంది’.. సుమంత్ కామెంట్స్ వైరల్!

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!
షోస్

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!
సినిమాలు

కింగ్ నాగార్జున పుట్టినరోజు స్పెషల్.. 67లోనూ అదే స్టైల్, అదే జోష్!

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!
సినిమాలు

బేబీకి పేరు ఫిక్స్ చేశారా? సమంత ఇచ్చిన సమాధానం ఇదే!

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?
గాసిప్స్

యెల్లమ్మలో ఆ స్టార్ హీరోయిన్.. నిజమేనా?

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ
జనరల్

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్
గాసిప్స్

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!