4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విడుదలకుముందే ఎన్‌బీకే111కు భారీ ఓటీటీ డీల్?

Writer: Pooja 10:09 AM, 20 జులై, 2026
విడుదలకుముందే ఎన్‌బీకే111కు భారీ ఓటీటీ డీల్?

‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎన్‌బీకే111పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభించడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ కీలక పాత్రలో, సంజయ్ దత్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

విడుదలకుముందే ఈ చిత్రానికి భారీ ఓటీటీ ఒప్పందం కుదిరింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఒప్పంద విలువను వెల్లడించకపోయినా, ఫ్యాన్సీ ధరకు ఈ డీల్ కుదిరినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

కల్కి 2898 ఏడి మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్...

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

రాకా విడుదల తేదీపై ఫేక్ ప్రచారం?

కాకా స్థానంలో విశ్వంభర?

కాకా స్థానంలో విశ్వంభర?

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

ఏషనాగుల పాటకు అదిరిపోయే రికార్డు

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్‌కు ముహూర్తం ఖరారు?

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

సర్దార్ 2 సెన్సార్ పూర్తి!

ట్యాగ్లు
ఎన్‌బీకే111బాలకృష్ణగోపీచంద్ మలినేనిజీ5టాలీవుడ్ఓటీటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌
సినిమాలు

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్
జనరల్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు
జనరల్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన
జనరల్

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా
బిజినెస్

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!