4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

Writer: Chandrika 10:49 AM, 4 సెప్టెంబర్, 2026
మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

మాషా అల్లా స్క్రబ్బర్‌ మోసం కేసులో ప్రధాన నిందితుడు అంకుశం రాజా, అతని భార్య సుమ తొలి రోజు పోలీసు విచారణలో నోరు విప్పలేదని సమాచారం. పోలీసుల ప్రశ్నలకు ఇద్దరూ సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లు తెలుస్తోంది. ఏ ప్రశ్న అడిగినా తమకు ఏమీ తెలియదంటూ రాజా సమాధానం ఇచ్చినప్పటికీ, చాలా ప్రశ్నలకు మౌనమే సమాధానంగా మారినట్లు సమాచారం. సిట్‌ దర్యాప్తులో సేకరించిన వివరాలను వారి ముందు ఉంచి ప్రశ్నలు సంధించినా ఆశించిన స్థాయిలో సమాచారం రాకపోవడంతో తొలి రోజు విచారణ అరకొరగానే ముగిసింది.

రూ.కోట్ల మోసం కేసులో నిందితులైన దంపతులను సెప్టెంబర్‌ 3 నుంచి 7వ తేదీ వరకు ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకునేందుకు రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టు అనుమతించింది. విజయవాడ జిల్లా జైలులో ఉన్న వారిని పోలీసులు తొలుత ప్రభుత్వాసుపత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లి, అనంతరం సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నార్త్‌ ఏసీపీ సత్యానందం పర్యవేక్షణలో వారిని విడివిడిగా విచారించారు. మోసం ఎలా జరిగింది, ప్రజల నుంచి ఎంత మొత్తం వసూలు చేశారు, ఆ డబ్బును ఏం చేశారు, నిధుల మళ్లింపులో ఎవరెవరి పాత్ర ఉంది, మరెవరైనా ఇందులో భాగస్వాములుగా ఉన్నారా అనే అంశాలపై ప్రశ్నించారు. అయితే సరైన సమాధానాలు రాకపోవడంతో మిగిలిన నాలుగు రోజుల కస్టడీలో మరింత లోతుగా విచారించాలని అధికారులు నిర్ణయించారు. కేసులో మరికొందరి పాత్రపై పోలీసులకు సమాచారం ఉండటంతో తదుపరి విచారణలో వారి నుంచి కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

ట్యాగ్లు
మాషా అల్లా స్క్రబ్బర్‌ మోసంఅంకుశం రాజాసుమమోసం కేసుపోలీసు కస్టడీసిట్‌ దర్యాప్తువిజయవాడ క్రైమ్‌కోట్ల మోసంఆంధ్రప్రదేశ్‌ పోలీసులుక్రైమ్‌ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్
సినిమాలు

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్
సినిమాలు

అరసన్‌పై శింబు బిగ్ అప్డేట్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..
జనరల్

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం..

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..
జనరల్

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..
జనరల్

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌
సినిమాలు

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్
జనరల్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు
జనరల్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!