4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఎం భద్రతా సమాచారం ఎక్స్‌లో పోస్టు.. తెలుగు స్క్రైబ్‌పై కేసు

Writer: Chandrika 10:30 AM, 4 సెప్టెంబర్, 2026
సీఎం భద్రతా సమాచారం ఎక్స్‌లో పోస్టు.. తెలుగు స్క్రైబ్‌పై కేసు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి దిల్లీ పర్యటనకు సంబంధించిన రహస్య భద్రతా వివరాలను ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారన్న ఆరోపణలపై తెలుగు స్క్రైబ్‌ ఖాతా నిర్వాహకులపై హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ ఠాణాలో కేసు నమోదైంది. సీఎం ప్రధాన భద్రతాధికారి (సీఎస్‌వో) కేబీ ఫ్రాంక్లిన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే ఫిర్యాదుపై జులై 14న ఖైరతాబాద్‌ ఠాణాలో కేసు నమోదవగా, నగర అదనపు కమిషనర్‌ (క్రైమ్స్‌) ఆదేశాలతో సైబర్‌క్రైమ్‌కు బదిలీ చేసి రీరిజిస్టర్‌ చేశారు.

ఫిర్యాదు వివరాల ప్రకారం.. సీఎం జడ్‌ ప్లస్‌ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని తెలుగు స్క్రైబ్‌ ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేసినట్లు గుర్తించారు. జూన్‌ 13న సీఎం దిల్లీ పర్యటన, నిమిషాల వారీ షెడ్యూల్‌, బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి దిల్లీ పోలీసు జాయింట్‌ కమిషనర్‌, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌, ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు, డీజీపీతో పాటు పలువురు అధికారులకు వైర్‌లెస్‌ సందేశం పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వివరాలు సీఎం పర్యటన కొనసాగుతుండగానే సోషల్‌ మీడియాలో వెలువడినట్లు ఆరోపించారు. వైర్‌లెస్‌ సందేశాన్ని బహిరంగంగా ప్రచురించేందుకు అనుమతి లేదని, అధికారుల్లో ఎవరైనా ఈ సమాచారాన్ని అక్రమంగా సోషల్‌ మీడియా ఖాతాకు చేరవేసి ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..
ట్యాగ్లు
రేవంత్‌ రెడ్డిహైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌తెలుగు స్క్రైబ్‌ఎక్స్‌ ఖాతాభద్రతా వివరాలుదిల్లీ పర్యటనతెలంగాణ వార్తలుసైబర్‌క్రైమ్‌ కేసుసీఎం భద్రతహైదరాబాద్‌ పోలీసులు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

అనంతపురం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీ అగ్నిప్రమాదం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..
జనరల్

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి బాంబు బెదిరింపు..

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..
జనరల్

ఒరాకిల్‌లో సైలెంట్‌గా సెప్టెంబర్‌ లేఆఫ్స్‌..

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌
సినిమాలు

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్
జనరల్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు
జనరల్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్
షోస్