Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ప్రభాస్ తదుపరి సినిమాపై భారీ అంచనాలు

Writer: Shivani K 11:17 AM, 29 జూన్, 2026
ప్రభాస్ తదుపరి సినిమాపై భారీ అంచనాలు

సంక్రాంతికి ‘ది రాజా సాబ్’ విడుదలైన తర్వాత ప్రభాస్ ఏడాది చివర్లో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్టుల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇంకా, స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇది అభిమానులకు విజువల్ ట్రీట్‌గా ఉండనుందని సమాచారం. ఇందులో ప్రభాస్ ఇప్పటివరకు చూడని పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ (గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామ్ పోతినేని డైరెక్టర్‌గా అరంగేట్రం...#RAPO23 గ్రాండ్ లాంచ్

రామ్ పోతినేని డైరెక్టర్‌గా అరంగేట్రం...#RAPO23 గ్రాండ్ లాంచ్

అయ్యప్ప భక్తి సాంగ్…‘ఇరుముడి’  ఫస్ట్ సింగిల్  రిలీజ్

అయ్యప్ప భక్తి సాంగ్…‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

మకుటం హిట్ అవుతుందని చిత్రబృందం ఆశాభావం

మకుటం హిట్ అవుతుందని చిత్రబృందం ఆశాభావం

‘డ్రాగన్’ కోసం భారీ ప్లాన్!

‘డ్రాగన్’ కోసం భారీ ప్లాన్!

సంతృప్తే నా విజయం: సోనాక్షి

సంతృప్తే నా విజయం: సోనాక్షి

‘టాక్సిక్’పై హ్యూమా హైప్?

‘టాక్సిక్’పై హ్యూమా హైప్?

ట్యాగ్లు
ఫౌజీ సినిమాప్రభాస్హను రాఘవపూడిపాన్ ఇండియా సినిమాభారతీయ సినిమామైత్రీ మూవీ మేకర్స్టీ సిరీస్విశాల్ చంద్రశేఖర్సినిమా వార్తలుభారీ బడ్జెట్ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై నేడు బిగ్ అప్డేట్
సినిమాలు

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీపై నేడు బిగ్ అప్డేట్

హైదరాబాద్‌లో రైతు భరోసా సదస్సు
రాజకీయాలు

హైదరాబాద్‌లో రైతు భరోసా సదస్సు

సీబీఎస్ఈ 3-భాషల విధానంపై కీలక గైడ్‌లైన్స్
జనరల్

సీబీఎస్ఈ 3-భాషల విధానంపై కీలక గైడ్‌లైన్స్

విశాఖ బీచ్ షాక్స్‌పై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
జనరల్

విశాఖ బీచ్ షాక్స్‌పై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

మధిర రైతు సభ రద్దు
రాజకీయాలు

మధిర రైతు సభ రద్దు

రామ్ పోతినేని డైరెక్టర్‌గా అరంగేట్రం...#RAPO23 గ్రాండ్ లాంచ్
సినిమాలు

రామ్ పోతినేని డైరెక్టర్‌గా అరంగేట్రం...#RAPO23 గ్రాండ్ లాంచ్

అయోధ్య విరాళాల పిటిషన్‌పై కీలక నిర్ణయం
జనరల్

అయోధ్య విరాళాల పిటిషన్‌పై కీలక నిర్ణయం

అయ్యప్ప భక్తి సాంగ్…‘ఇరుముడి’  ఫస్ట్ సింగిల్  రిలీజ్
సినిమాలు

అయ్యప్ప భక్తి సాంగ్…‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

మకుటం హిట్ అవుతుందని చిత్రబృందం ఆశాభావం
సినిమాలు

మకుటం హిట్ అవుతుందని చిత్రబృందం ఆశాభావం

స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
జనరల్

స్పెయిన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

తమిళనాడులో మరో అన్నా డీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామా
రాజకీయాలు

తమిళనాడులో మరో అన్నా డీఎంకే ఎమ్మెల్యే విజయభాస్కర్ రాజీనామా

అయోధ్య విరాళాల కేసు షాక్…ఒకే కుటుంబం పాత్ర వెలుగులోకి
జనరల్

అయోధ్య విరాళాల కేసు షాక్…ఒకే కుటుంబం పాత్ర వెలుగులోకి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!