7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

Writer: Chandrika 04:42 PM, 7 అక్టోబర్, 2026
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మండాడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషలతో పాటు విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ మంచి స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా తమిళనాడులో భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సూరి, సుహాస్‌తో పాటు మహిమా నంబియార్, సత్యరాజ్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. బోట్ సీక్వెన్స్‌లు, హై-వోల్టేజ్ రేసింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, కథిర్ విజువల్స్, జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, పీటర్ హెయిన్, దిలీప్ సుబ్బురాయన్, మహేష్ మాథ్యూ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు మరింత గ్రాండియర్‌ను తీసుకొచ్చాయి.

తాజాగా తమిళనాడులోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ‘మండాడి’, ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మూవీకి సంబంధించిన వసూళ్ల వివరాలు చెబుతున్నాయి. రజనీకాంత్, వెట్రిమారన్ వంటి ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రం సూరి, సుహాస్ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తోంది. సముద్రతీర ప్రాంతంలోని మత్స్యకారుల జీవితం, వారి మధ్య విభేదాలు, స్నేహం, శత్రుత్వం, పగ, ప్రతీకారం, సంప్రదాయ పడవ పందేల నేపథ్యంలో కథ సాగుతుంది. ఒకప్పుడు ప్రాణ స్నేహితులైన ముత్తు కాళి, సాట్టా పులి బద్ధ శత్రువులుగా మారడం కథలో కీలక మలుపుగా నిలుస్తుంది. పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌లో ఉంటున్న కాళి.. మల్లేశ్ అనే యువకుడి కారణంగా తన స్వగ్రామానికి తిరిగి రావడంతో అసలు కథ మొదలవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ విలువైన సలహా ఇదే!

ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ విలువైన సలహా ఇదే!

బ్రేకప్‌పై జాసన్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

బ్రేకప్‌పై జాసన్ సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇటలీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ సందడి.. గ్లోబల్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం

ఇటలీలో జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్యాన్స్ సందడి.. గ్లోబల్ స్టార్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో
ట్యాగ్లు
మండాడిసూరిసుహాస్మండాడి బాక్సాఫీస్తమిళ సినిమాతమిళనాడు వసూళ్లుజీవీ ప్రకాష్ కుమార్మహిమా నంబియార్సత్యరాజ్మతిమారన్ పుగళేంది
AdvertisementAdvertisement

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
జనరల్

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్
క్రీడలు

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు
రాజకీయాలు

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు
జనరల్

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..
జనరల్

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..
జనరల్

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!