21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌

Writer: Shivani K 11:44 AM, 21 ఆగస్టు, 2026
‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌

తన గంభీరమైన స్వరం, విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్‌ నటుడు అర్జున్‌ దాస్‌ త్వరలో ‘వన్స్‌ మోర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విఘ్నేష్‌ శ్రీకాంత్‌ దర్శకత్వంలో అదితి శంకర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ రొమాంటిక్‌ డ్రామాకు హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందించారు. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా తన కెరీర్‌ గురించి మాట్లాడిన అర్జున్‌ దాస్‌.. తొలినాళ్లలో తనకు ఎక్కువగా ప్రతినాయక పాత్రలే వచ్చేవని, భిన్నమైన పాత్రలు చేయాలనే ఉద్దేశంతో కొన్ని అవకాశాలను తిరస్కరించాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత అనుకోకుండా ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’లో నటించే అవకాశం దక్కిందన్నారు.

అజిత్‌ కుమార్‌తో తన అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని అర్జున్‌ దాస్‌ తెలిపారు. ఒకప్పుడు అజిత్‌ వద్ద సాధారణ ఉద్యోగిగా పనిచేసిన తాను.. ఇప్పుడు ఆయనకు ఎదురుగా ప్రతినాయకుడిగా నటించే స్థాయికి ఎదగడం తన జీవితంలో లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ‘ఖైదీ’లో తన పాత్రను చూసి బయట కూడా తాను చాలా సీరియస్‌గా ఉంటానని చాలామంది భావిస్తారని, అయితే తనను వ్యక్తిగతంగా కలిసినప్పుడే తన అసలు స్వభావం అర్థమవుతుందని పేర్కొన్నారు. తన పాత్రలను ఆధారంగా చేసుకుని నిజ జీవితంలోనూ తన గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం సహజమేనని, వాటిని మార్చడం తన చేతుల్లో లేదని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

ట్యాగ్లు
అర్జున్ దాస్వన్స్ మోర్అర్జున్ దాస్ సినిమాలుఅజిత్ కుమార్గుడ్ బ్యాడ్ అగ్లీఖైదీకోలీవుడ్అదితి శంకర్హేషమ్ అబ్దుల్ వహాబ్తమిళ సినిమా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది -  గౌరి ప్రియ

ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది - గౌరి ప్రియ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ
క్రీడలు

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ
షోస్

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ

అగ్రరాజ్యం అప్పుల భారం ఎంతంటే...
జనరల్

అగ్రరాజ్యం అప్పుల భారం ఎంతంటే...

మెస్సీ జెర్సీకి రికార్డు ధర
క్రీడలు

మెస్సీ జెర్సీకి రికార్డు ధర

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్
బిజినెస్

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్
బిజినెస్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు?

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ
సినిమాలు

హీరో ఎలివేషన్స్ కాదు.. మంచి కథే కావాలి: శివ నిర్వాణ

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు
టెక్నాలజీ

పెరగనున్న స్మార్ట్‌ఫోన్‌ ధరలు

నానో విటమిన్‌ డీ3 ఔషధానికి డీసీజీఐ అనుమతి
జనరల్

నానో విటమిన్‌ డీ3 ఔషధానికి డీసీజీఐ అనుమతి