Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం

12:34 PM, 15 మే, 2026
ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై కీలక సమావేశం జరిగింది. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఉన్న వివాదాలు, టికెట్ రేట్ల సమస్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ భేటీకి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి సురేష్ బాబు నేతృత్వం వహించారు.

ఈ సమావేశానికి దిల్ రాజు, అల్లు అరవింద్, చెరుకూరి శ్రీనివాస రావు, స్రవంతి రవి కిషోర్, సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు, రాధామోహన్ సహా దాదాపు 50 మంది నిర్మాతలు హాజరయ్యారు. ఎగ్జిబిటర్స్ తరఫున విజయేందర్ రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు. ఇటీవల చోటు చేసుకున్న వివాదాలు, సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా ఈ చర్చలు జరిగినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రజినీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్‌లో దుర్ఘటన.. టెక్నీషియన్ మృతి

ప్రభాస్ ‘స్పిరిట్’కు లాంగ్ షూటింగ్ షెడ్యూల్!

ప్రేమ పెళ్లికి ముగింపు పలికిన మౌనీరాయ్-సూరజ్ జంట!

రామ్ కొత్త అవతారం పై అభిమానుల్లో హైప్

రామ్ కొత్త అవతారం పై అభిమానుల్లో హైప్

ముంబైలో మోగనున్న ‘డ్రాగన్’ డంకా.. ఎన్టీఆర్ గ్లింప్స్‌కు దేశవ్యాప్త హైప్!

సమంత మూవీ వాయిదా వెనుక పెద్ద లెక్క.. సరైన టైమ్‌లో తీసుకున్న నిర్ణయమా?

ట్యాగ్లు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్నిర్మాతల సమావేశంఎగ్జిబిటర్లుసురేష్ బాబుదిల్ రాజుఅల్లు అరవింద్టాలీవుడ్టికెట్ రేట్లుసినీ పరిశ్రమ సమస్యలుసినిమా వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
థుసిడైడ్స్ ట్రాప్‌పై ట్రంప్‌కు జిన్‌పింగ్ సలహా
జనరల్

పర్సంటేజీ విధానంపై తెలుగు ఫిలింఛాంబర్ కీలక నిర్ణయం!
సినిమాలు

ఎన్డీఏకు ఇచ్చిన తీర్పుకు రుణం తీర్చుకుంటున్నాం: లోకేశ్

నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరల పెంపు.. ప్రజలకు మరో భారం
బిజినెస్

నాలుగేళ్ల తర్వాత ఇంధన ధరల పెంపు.. ప్రజలకు మరో భారం

నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో అరెస్టా?
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో అరెస్టా?

పుట్టపర్తిలో డిఫెన్స్ ప్రాజెక్టులతో ఏపీకి భారీ బూస్టా?
రాజకీయాలు

ఉన్నావ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు షాకింగ్ నిర్ణయమా?
జనరల్

ఉన్నావ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు షాకింగ్ నిర్ణయమా?

రజినీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్‌లో దుర్ఘటన.. టెక్నీషియన్ మృతి
సినిమాలు

రజినీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్‌లో దుర్ఘటన.. టెక్నీషియన్ మృతి

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో స్టాలిన్ పోటీ చేస్తారా?
రాజకీయాలు

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో స్టాలిన్ పోటీ చేస్తారా?

తమిళనాడు ఎన్నికల్లో విదేశీయుల తప్పుడు ఓటింగ్ కలకలం

మియాపూర్‌లో సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి
జనరల్

మియాపూర్‌లో సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి

ప్రభాస్ ‘స్పిరిట్’కు లాంగ్ షూటింగ్ షెడ్యూల్!
సినిమాలు

ప్రభాస్ ‘స్పిరిట్’కు లాంగ్ షూటింగ్ షెడ్యూల్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!