16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వారణాసి, ఫౌజీ ఫెయిల్.. రాకాపైనే అందరి చూపులు?

Writer: Chandrika 12:41 PM, 16 ఆగస్టు, 2026
వారణాసి, ఫౌజీ ఫెయిల్.. రాకాపైనే అందరి చూపులు?

ఆగస్టులో పలువురు స్టార్ హీరోల సినిమాల నుంచి టీజర్లు లేదా వీడియో గ్లింప్స్‌లు వస్తాయని అభిమానులు భారీగా ఆశించారు. అయితే ఆ అంచనాలకు తగ్గట్లుగా వీడియో కంటెంట్ మాత్రం బయటకు రాలేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ నుంచి ప్రత్యేక వీడియో గ్లింప్స్ వస్తుందని భావించినా, చివరకు ఫస్ట్ లుక్ పిక్స్‌తోనే సరిపెట్టారు. మరోవైపు ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ నుంచి కూడా వీడియో టీజర్ వస్తుందని ఎదురుచూశారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ కంటెంట్ వాయిదా పడింది.

అభిమానులకు మాత్రం పోస్టర్ మాత్రమే అందింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’పై పడింది. ఈ నెలలోనే ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రత్యేక వీడియో గ్లింప్స్ లేదా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే మహేష్, ప్రభాస్ సినిమాల నుంచి ఆశించిన వీడియో కంటెంట్ రాకపోవడంతో, ‘రాకా’ అయినా ఆ లోటును భర్తీ చేస్తుందా అనే ఆసక్తి నెలకొంది. మరి మేకర్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తారో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జార్జ్ క్రిష్ విషయంలో ఇంత తొందరెందుకు?

జార్జ్ క్రిష్ విషయంలో ఇంత తొందరెందుకు?

కొరియన్ కనకరాజుకు మళ్లీ పెరిగిన డిమాండ్...

కొరియన్ కనకరాజుకు మళ్లీ పెరిగిన డిమాండ్...

మిర్జాపూర్‌ థియేటర్లలో సక్సెస్‌ అవుతుందా?

మిర్జాపూర్‌ థియేటర్లలో సక్సెస్‌ అవుతుందా?

టైమ్‌ ట్రావెల్‌ కథలతో టాలీవుడ్‌లో కొత్త జోరు!

టైమ్‌ ట్రావెల్‌ కథలతో టాలీవుడ్‌లో కొత్త జోరు!

అడివి శేష్ చేతుల మీదుగా ‘అ’ ఫస్ట్ లుక్ విడుదల..

అడివి శేష్ చేతుల మీదుగా ‘అ’ ఫస్ట్ లుక్ విడుదల..

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ఇమ్రాన్‌ హష్మీ ‘అవారాపన్‌ 2’

ట్యాగ్లు
వారణాసిమహేష్ బాబుఎస్‌ఎస్ రాజమౌళిఫౌజీప్రభాస్రాకాఅట్లీటాలీవుడ్తెలుగు సినిమాసినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రేమ, స్నేహం, మానసిక వేధింపులపై అనుపమ ఓపెన్‌ కామెంట్స్‌
సినిమాలు

ప్రేమ, స్నేహం, మానసిక వేధింపులపై అనుపమ ఓపెన్‌ కామెంట్స్‌

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...
జనరల్

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు
జనరల్

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్
రాజకీయాలు

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్

విపత్తులోనూ ఎస్ఎస్ బి సేవలు ప్రశంసనీయం - బండి సంజయ్
జనరల్

విపత్తులోనూ ఎస్ఎస్ బి సేవలు ప్రశంసనీయం - బండి సంజయ్

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు
జనరల్

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
జనరల్

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..
జనరల్

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..

బిగ్ బాస్ 10కు రంగం సిద్ధం..
షోస్

బిగ్ బాస్ 10కు రంగం సిద్ధం..

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..
బిజినెస్

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త అడుగు..
బిజినెస్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త అడుగు..

వారణాసి, ఫౌజీ ఫెయిల్.. రాకాపైనే అందరి చూపులు?
సినిమాలు

వారణాసి, ఫౌజీ ఫెయిల్.. రాకాపైనే అందరి చూపులు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!