Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ కన్నుమూత!

01:58 PM, 13 మే, 2026
కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ కన్నుమూత!

కన్నడ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ గుండెపోటుతో 47 ఏళ్ల వయసులో కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దిలీప్ రాజ్ అకాల మరణంతో కన్నడ సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

2007లో విడుదలైన మిలానా చిత్రంతో పునీత్ రాజ్‌కుమార్ సరసన నటించి దిలీప్ రాజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం యూ టర్న్ చిత్రంతో పాటు పలు టీవీ సీరియళ్లలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. నటుడిగానే కాకుండా డీఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై పలు సీరియళ్లను నిర్మించారు. కొన్ని చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా సేవలందించారు. ఆయన కుటుంబానికి సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్షమాపణ చెప్పిన  ఆలీ

క్షమాపణ చెప్పిన ఆలీ

విడాకుల రూమర్లపై స్పందించిన మౌనీరాయ్!

విడాకుల రూమర్లపై స్పందించిన మౌనీరాయ్!

‘శ్రీనివాస మంగాపురం’ నుంచి ‘యే మంగా హే మంగా’ లిరికల్ సాంగ్ విడుదల!

‘శ్రీనివాస మంగాపురం’ నుంచి ‘యే మంగా హే మంగా’ లిరికల్ సాంగ్ విడుదల!

అలీకి వ్యతిరేకంగా బహిష్కరణ డిమాండ్

అలీకి వ్యతిరేకంగా బహిష్కరణ డిమాండ్

కేన్స్ ఫెస్టివల్‌లో అలియా భట్ సంచలన వ్యాఖ్యలు!

కేన్స్ ఫెస్టివల్‌లో అలియా భట్ సంచలన వ్యాఖ్యలు!

IMDB పాపులర్ సెలబ్రిటీల జాబితాలో  దూసుకెళ్లిన విజయ్‌!
ట్యాగ్లు
దిలీప్ రాజ్కన్నడ సినిమాఆర్ఐపీ దిలీప్ రాజ్మిలానాయూ టర్న్పునీత్ రాజ్‌కుమార్కన్నడ నటుడుసినీ పరిశ్రమటెలివిజన్గుండెపోటు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

IMDB పాపులర్ సెలబ్రిటీల జాబితాలో దూసుకెళ్లిన విజయ్‌!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన
సినిమాలు

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం
జనరల్

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత
జనరల్

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన
జనరల్

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ
జనరల్

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జనరల్

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్
సినిమాలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
జనరల్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు
జనరల్

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!