2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

Writer: Sreekanth Reddy 01:34 PM, 2 ఆగస్టు, 2026
హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

బాలీవుడ్ స్టార్ నటులు హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల సోషల్ మీడియాలో ‘సారీ హృతిక్’ అనే ట్రెండ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై హృతిక్ రోషన్ ఘాటుగా స్పందించారు. వాస్తవాల ఆధారంగా నడుచుకోవాలని హితువు పలికారు. తాజాగా దీనిపై స్పందించిన కంగనా.. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

రచయిత ఫ్రెడ్డి బర్డీ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఈ ప్రపంచం హృతిక్ రోషన్‌కు క్షమాపణ చెప్పాలి’ అంటూ పోస్ట్ చేయగా, దానిపై హృతిక్ స్పందించారు. ఒక వ్యక్తి నచ్చకపోవడం వల్ల వాళ్ల శత్రువుకు సపోర్ట్ చేయడం సరైంది కాదని, వాస్తవాలు తెలిసిన తర్వాతే అభిప్రాయం చెప్పడం న్యాయమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను నెటిజన్లు కంగనాతో ఉన్న పాత వివాదానికి ముడిపెట్టడంతో చర్చ మళ్లీ మొదలైంది. దీనిపై కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ హృతిక్‌కు బహిరంగ సందేశం పంపారు. ‘సబా ఆజాద్‌తో నీ జీవితం సంతోషంగా సాగుతుండటం ఆనందంగా ఉంది. కానీ నా పేరుతో కొందరు నన్ను వేధిస్తున్నప్పుడు వారిని ఖండించాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేసి నిప్పుకు ఆజ్యం పోయొద్దు. నీ భాగస్వామిని కూడా ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టొద్దు. అనవసర వ్యాఖ్యలను ఆపేస్తావని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

2016లో కంగనా ఒక ఇంటర్వ్యూలో హృతిక్‌ను ‘సిల్లీ ఎక్స్’ అని పేర్కొనడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఆ తర్వాత ఇరువురూ ఒకరిపై ఒకరు లీగల్ నోటీసులు పంపుకోవడం, పరస్పర ఆరోపణలు చేసుకోవడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దాదాపు పదేళ్లు గడిచినా ఆ వివాదం ఇప్పటికీ సోషల్ మీడియాలో తరచూ తెరపైకి వస్తూనే ఉండటం గమనార్హం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?

మెగా 158 - ఆసక్తికరంగా చిరంజీవి పాత్రలు?

మెగా 158 - ఆసక్తికరంగా చిరంజీవి పాత్రలు?

సత్య కామెడీతో సందడి చేయానున్న కొరియన్ కనకరాజు?

సత్య కామెడీతో సందడి చేయానున్న కొరియన్ కనకరాజు?

క్రిష్ కొత్త చిత్రంపై ఆసక్తి పెంచుతున్న సంకేతాలు?

క్రిష్ కొత్త చిత్రంపై ఆసక్తి పెంచుతున్న సంకేతాలు?

ట్యాగ్లు
హృతిక్ రోషన్కంగనా రౌనత్బీజేపీ ఎంపీబాలీవుడ్వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వారణాసి తర్వాత రాజమౌళి అడుగు ఎటువైపు?

వారణాసి తర్వాత రాజమౌళి అడుగు ఎటువైపు?

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్
జనరల్

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన
జనరల్

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన

రీఎంట్రీపై భువీ క్లారిటీ
క్రీడలు

రీఎంట్రీపై భువీ క్లారిటీ

ప్రధాని మోదీపై రాహుల్‌ విమర్శలు
రాజకీయాలు

ప్రధాని మోదీపై రాహుల్‌ విమర్శలు

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!
సినిమాలు

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్
జనరల్

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్

త్వరలో పూజా హెగ్డే పెళ్లి, పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ప్రచారం
గాసిప్స్

త్వరలో పూజా హెగ్డే పెళ్లి, పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ప్రచారం

'తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం' - డిప్యూటీ సీఎం భట్టి
రాజకీయాలు

'తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం' - డిప్యూటీ సీఎం భట్టి

భోగాపురం ఎయిర్‌పోర్టు ఆలస్యానికి జగన్ కారణం - పెమ్మసాని
రాజకీయాలు

భోగాపురం ఎయిర్‌పోర్టు ఆలస్యానికి జగన్ కారణం - పెమ్మసాని

ఏడుపాయలలో భక్తుల రద్దీ
జనరల్

ఏడుపాయలలో భక్తుల రద్దీ

తెలంగాణ పర్యాటక ప్రమోషన్‌లో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి - మంత్రి జూపల్లి
రాజకీయాలు

తెలంగాణ పర్యాటక ప్రమోషన్‌లో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి - మంత్రి జూపల్లి

శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్
క్రీడలు

శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్