24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!

Writer: Chandrika 02:02 PM, 24 సెప్టెంబర్, 2026
విజయ్‌ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్‌.. జాసన్‌ సంజయ్‌ ఛాయిస్‌ ఇదే!

తమిళ అగ్రకథానాయకుడు విజయ్‌ కుమారుడు జాసన్‌ సంజయ్‌ ‘సిగ్మా’తో దర్శకుడిగా పరిచయం కానున్నారు. సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకు తన తండ్రి విజయ్‌ నటించిన ‘పోకిరి’, ‘సచిన్‌’ చిత్రాల్లో దేనికి సీక్వెల్‌ తీస్తారని ప్రశ్న ఎదురైంది. అయితే ఈ రెండు సినిమాలను కాకుండా ‘బద్రి’కి సీక్వెల్‌ తీస్తానని జాసన్‌ తెలిపారు. ఆ సినిమాలో హీరో పాత్రకు ఉన్న ప్రత్యేకమైన ఆత్మవిశ్వాసం తనకు నచ్చుతుందని చెప్పారు.

చిన్నతనంలో తండ్రితో కలిసి ఎన్నో సినిమాలు చూసిన జ్ఞాపకాలను జాసన్‌ సంజయ్‌ గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ‘పోకిరి’ రోజులు తనకు ఎప్పటికీ ప్రత్యేకమేనని తెలిపారు. విజయ్‌, అజిత్‌ సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడిన సందర్భాలు ఎంతో సందడిగా ఉండేవని చెప్పారు. విజయ్‌ నటించిన ‘బద్రి’ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘తమ్ముడు’కు తమిళ రీమేక్‌. ఈ చిత్రం తమిళంలోనూ విజయవంతమైంది. జాసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన ‘సిగ్మా’ అక్టోబర్‌ 2న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

ట్యాగ్లు
జాసన్‌ సంజయ్‌విజయ్‌సిగ్మాబద్రిపోకిరిసచిన్‌సందీప్‌ కిషన్‌తమిళ సినిమావిజయ్‌ సినిమాలుసిగ్మా విడుదల
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్
జనరల్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...
సినిమాలు

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్
జనరల్

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...
సినిమాలు

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

దానం నాగేందర్‌ తీర్పు ఫిరాయింపు పార్టీలకు గుణపాఠం - కే. నారాయణ
రాజకీయాలు

దానం నాగేందర్‌ తీర్పు ఫిరాయింపు పార్టీలకు గుణపాఠం - కే. నారాయణ

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..
సినిమాలు

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ
సినిమాలు

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..
జనరల్

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..