5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల

Writer: Nithish 07:27 PM, 5 అక్టోబర్, 2026
రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల

రజనీకాంత్‌ కథానాయకుడిగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్‌’ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందుతున్న ‘జైలర్‌ 2’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. దసరా సందర్భంగా అక్టోబర్‌ 15న తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం ‘జైలర్‌ 2’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘జైలర్‌ 2’లో ఎస్‌.జే. సూర్య, మిథున్‌ చక్రవర్తి, సూరజ్‌ వెంజరమూడి, విద్యా బాలన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రజనీకాంత్‌, నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కాంబినేషన్‌లో మరోసారి వస్తున్న ఈ సినిమాకు స్టార్‌ క్యాస్ట్‌ కూడా తోడవడంతో అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్‌ విడుదలతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి

గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’

గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’

ట్యాగ్లు
జైలర్ 2రజనీకాంత్జైలర్ 2 ట్రైలర్నెల్సన్ దిలీప్‌కుమార్ఎస్ జే సూర్యమిథున్ చక్రవర్తిసూరజ్ వెంజరమూడివిద్యా బాలన్తమిళ సినిమాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే
రాజకీయాలు

లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేయాలి.. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలి - ఖర్గే

ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
జనరల్

ఎస్‌ఐఆర్‌ అవకతవకలపై కాంగ్రెస్‌ కీలక భేటీ.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2 - నామినేషన్ల రచ్చ.. అపూర్వ, వర్షిణి మధ్య మాటల యుద్ధం

దసరా శరన్నవరాత్రి సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల - మంత్రి ఆనం
జనరల్

దసరా శరన్నవరాత్రి సేవల ఆన్‌లైన్ టికెట్లు విడుదల - మంత్రి ఆనం

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు
సినిమాలు

బ్రేకప్ తర్వాతే ‘సిగ్మా’పై ఫోకస్.. జాసన్ సంజయ్‌ ఆసక్తికర విషయాలు

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల
సినిమాలు

రజనీకాంత్‌ జైలర్ 2పై భారీ అంచనాలు.. ట్రైలర్‌ విడుదల

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్
జనరల్

మేనేజ్ చేసుకుని పదవులు తెచ్చుకోవడం కుదరదు: అభయ్ పాటిల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు
జనరల్

చిన్నారికి భోజనం వండి ఇచ్చిన రైల్వే సిబ్బందికి ప్రశంసలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌
సినిమాలు

వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌
సినిమాలు

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం
జనరల్

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు
జనరల్

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!