
క్రీడలు

సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం చిత్రంపై టాలీవుడ్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది సమంత పూర్తి స్థాయి తెలుగు రీఎంట్రీ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట మే 15న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, ఇప్పుడు జూన్‌కు వాయిదా పడినట్లు సమాచారం. ఐపీఎల్ ప్రభావమే కారణమని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సాయంత్రం మ్యాచ్‌ల కారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సంగీతం అందిస్తున్న సంతోష్ నారాయణన్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చింది. సమంత కూడా నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!