
గాసిప్స్

భారతీయ ఇలస్ట్రేటర్ ఆనంద్ ఆర్కే మరియు జర్నలిస్టు సుప్రియా శర్మ 2026 పులిట్జర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ విభాగంలో వీరు నటాలీ ఒబికో పియర్సన్తో కలిసి ‘ట్రాప్డ్’ కథనం కోసం ఈ అవార్డు అందుకున్నారు. దక్షిణాసియాలో సైబర్ నేరాల ముఠాల పనితీరును బలమైన విజువల్స్‌తో ఈ కథనం వివరించింది.
న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ విజేతలను ప్రకటించారు. ఈ కథనంలోని ఎడిటోరియల్ లోతు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం విధానాన్ని పులిట్జర్ బోర్డు ప్రశంసించింది. ఆనంద్ ఆర్కే గ్రాఫిక్ స్టోరీటెల్లింగ్‌తో కథనాన్ని జీవం పోశారు. ఇదే సమయంలో భారతీయ జర్నలిస్టు అనిరుద్ధ ఘోషల్ అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో అవార్డు గెలుచుకున్నారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!