17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్ అణు బాంబుపై ఫేక్ న్యూస్..

Writer: Chandrika 03:05 PM, 17 ఆగస్టు, 2026
ఇరాన్ అణు బాంబుపై ఫేక్ న్యూస్..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో వ్యాపించిన ఓ నకిలీ పోస్టు ఇజ్రాయెల్, అమెరికాలో కలకలం రేపింది. ఆగస్టు 5న భారత్‌కు చెందిన ఓ ఎక్స్ ఖాతాలో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి ఓ పోస్టు వెలువడింది. ఇజ్రాయెల్, అమెరికా వద్ద అణ్వాయుధాలు ఉన్నంతకాలం ఇరాన్ తన అణు ప్రయత్నాలను విరమించుకోదని ఐఆర్‌జీసీ కమాండర్ అహ్మద్ వాహిదీ చెప్పినట్లు అందులో పేర్కొన్నారు. కమాండర్ ఫొటోతో పాటు అణు పరీక్షను పోలిన ఏఐ రూపొందించిన చిత్రాన్ని కూడా పోస్టు చేశారు. ఈ ప్రచారం వేగంగా వైరల్ కావడంతో ఇజ్రాయెల్ మీడియా, అమెరికా రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.

అయితే ఆ పోస్టుపై అనంతరం నిర్వహించిన ఫ్యాక్ట్‌చెక్‌లో అది పూర్తిగా నకిలీ ప్రచారమని తేలింది. ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేకపోయినా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఐరాసలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ తదితరులు ఆ సమాచారాన్ని ప్రస్తావించారు. ఫేక్ అని తేలిన తర్వాత వాల్జ్ తన పోస్టును తొలగించారు. అత్యంత సున్నితమైన అంతర్జాతీయ ఘర్షణల సమయంలో ధ్రువీకరణ లేని సోషల్ మీడియా పోస్టులు, ఏఐ చిత్రాలు ఎంతటి గందరగోళానికి దారితీయగలవో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని చెబుతుండగా, అమెరికా, ఇజ్రాయెల్ మాత్రం దాని యురేనియం శుద్ధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు

ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు

ట్యాగ్లు
ఇరాన్ఇరాన్ అణు కార్యక్రమంఫేక్ న్యూస్ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంఅమెరికా ఇరాన్ ఘర్షణఇజ్రాయెల్అమెరికాసోషల్ మీడియా తప్పుడు ప్రచారంఎక్స్ పోస్ట్ఏఐ చిత్రం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కండలు పెంచుకునేవారికి షాక్.. అమైనో యాసిడ్ సప్లిమెంట్లపై నిపుణుల మాట!
ఆరోగ్యం

కండలు పెంచుకునేవారికి షాక్.. అమైనో యాసిడ్ సప్లిమెంట్లపై నిపుణుల మాట!

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..
టెక్నాలజీ

వన్‌ప్లస్ 16 డిస్‌ప్లే లీక్..

సేఫ్‌పాల్ డేటా లీక్..
టెక్నాలజీ

సేఫ్‌పాల్ డేటా లీక్..

ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? మెడ సమస్యలపై వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? మెడ సమస్యలపై వైద్యుల హెచ్చరిక

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు
జనరల్

“ట్రంప్ వల్లే మద్యం వినియోగం పెరిగింది!”.. బీజేపీ నేత వ్యాఖ్యలు

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!
బిజినెస్

ఫెరారీ ఎలక్ట్రిక్ కారు వేలంలో సంచలనం!

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!
సినిమాలు

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!
షోస్

‘బిగ్‌బాస్’ బరిలోకి గోదావరి అమ్మాయి.. డయానాకు గ్రాండ్ ఛాన్స్!

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...
జనరల్

తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు మీడియా చిట్ చాట్...

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్
జనరల్

దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ సేవలు భేష్ - బండి సంజయ్

ఆన్‌లైన్ నెగెటివిటీపై అనన్య స్ట్రాంగ్ రియాక్షన్
సినిమాలు

ఆన్‌లైన్ నెగెటివిటీపై అనన్య స్ట్రాంగ్ రియాక్షన్

‘మండాడి’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘మండాడి’ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!