7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

Writer: Shivani K 04:49 PM, 7 ఆగస్టు, 2026
టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే, తన అందం మరియు నటనతో కుర్రకారులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ మూవీ విజయంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్‌తో ‘సెయాన్’ సినిమాలో నటిస్తున్న ఆమెకు తాజాగా మరో భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్‌గా నటించేందుకు ఆమెను చిత్రబృందం సంప్రదించినట్లు టాక్.

సుజీత్ రాసుకున్న ప్రత్యేకమైన కథ, తన పాత్ర బలంగా ఉండటంతో భాగ్యశ్రీ కూడా ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి అయిన ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నాని-సుజీత్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

జాన్వీ vs శ్రీలీల.. స్క్రీన్‌పై పోటీ!

జాన్వీ vs శ్రీలీల.. స్క్రీన్‌పై పోటీ!

నితిన్ రెమ్యూనరేషన్ కట్.. నిజమా?

నితిన్ రెమ్యూనరేషన్ కట్.. నిజమా?

జియా ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు కథ!

జియా ఎంగేజ్‌మెంట్ వెనుక అసలు కథ!

ట్యాగ్లు
భాగ్యశ్రీ బోర్సేనానిబ్లడీ రోమియోసుజీత్తెలుగు సినిమాగ్యాంగ్‌స్టర్ డ్రామానిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్శివకార్తికేయన్లెనిన్ సినిమాటాలీవుడ్ అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..
టెక్నాలజీ

లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..

ఏఐ ఫీచర్లతో పోవా AI బడ్స్ ప్రో గ్రాండ్ లాంచ్...
టెక్నాలజీ

ఏఐ ఫీచర్లతో పోవా AI బడ్స్ ప్రో గ్రాండ్ లాంచ్...

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?
సినిమాలు

స్టార్ కపుల్ రియల్ ఎస్టేట్ గేమ్ ప్లాన్ ఇదేనా?

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ
సినిమాలు

ఎన్టీఆర్ డైలాగ్ వివాదంపై వరుణ్ తేజ్ క్లారిటీ

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..
రాజకీయాలు

సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ..

పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు
జనరల్

పార్లమెంట్‌లో కీలక చర్చలు.. కాంగ్రెస్ ఎంపీలకు ఆదేశాలు

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి
జనరల్

విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకున్న విజయ్ సతీమణి

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...
జనరల్

భారత్‌లోనే రఫేల్ తయారీకి ఫ్రాన్స్ గ్రీన్ సిగ్నల్...

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?
సినిమాలు

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...
సినిమాలు

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు
జనరల్

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!