Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ఏందయ్య సామీ’ సాంగ్‌తో సంచలనం సృష్టిస్తున్న రణబాలి!

08:16 PM, 4 మే, 2026
‘ఏందయ్య సామీ’ సాంగ్‌తో సంచలనం సృష్టిస్తున్న రణబాలి!

విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబాలిలోని ‘ఏందయ్య సామీ’ పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. లక్షకు పైగా రీల్స్‌తో ఈ సాంగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఈ పాటను సినిమాలో విజయ్, రశ్మిక పెళ్లి వేడుక సందర్భంగా చిత్రీకరించారు. 19వ శతాబ్దపు సంప్రదాయ పెళ్లి వేడుకల వాతావరణాన్ని అద్భుతంగా చూపించారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రణబాలి రూపొందుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం విజయవంతం!

కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం విజయవంతం!

జాన్వీ కపూర్ వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన నటి!

జాన్వీ కపూర్ వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన నటి!

త్రిషకు ‘విశ్వంభర’ టీమ్ స్పెషల్ విషెస్

త్రిషకు ‘విశ్వంభర’ టీమ్ స్పెషల్ విషెస్

పెరిగిన అనిరుధ్ రెమ్యూనరేషన్ రేంజ్?

పెరిగిన అనిరుధ్ రెమ్యూనరేషన్ రేంజ్?

‘పెద్ది’పై భారీ బిజినెస్?

‘పెద్ది’పై భారీ బిజినెస్?

కొత్త కథతో వస్తున్న గోపీచంద్

కొత్త కథతో వస్తున్న గోపీచంద్

ట్యాగ్లు
విజయ్ దేవరకొండరశ్మిక మందన్నరణబాలిఏందయ్య సామీతెలుగు సినిమాపాన్ ఇండియా సినిమారాహుల్ సంకృత్యన్మైత్రీ మూవీ మేకర్స్టీ సిరీస్ట్రెండింగ్ సాంగ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజకీయాల నుండి మమత రిటైర్మెంట్ తీసుకోవాలి - సువేండు అధికారి!
రాజకీయాలు

రాజకీయాల నుండి మమత రిటైర్మెంట్ తీసుకోవాలి - సువేండు అధికారి!

తెలంగాణ కాబినెట్ కీలక నిర్ణయాలు!
జనరల్

తెలంగాణ కాబినెట్ కీలక నిర్ణయాలు!

భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి..
రాజకీయాలు

భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి..

బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, థర్మల్ ప్రాజెక్టులపై సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం!
జనరల్

బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, థర్మల్ ప్రాజెక్టులపై సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం!

పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ కీలక ఆదేశాలు...

తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన!
రాజకీయాలు

తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటన!

‘ఏందయ్య సామీ’ సాంగ్‌తో సంచలనం సృష్టిస్తున్న రణబాలి!
సినిమాలు

‘ఏందయ్య సామీ’ సాంగ్‌తో సంచలనం సృష్టిస్తున్న రణబాలి!

కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం విజయవంతం!
సినిమాలు

కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం విజయవంతం!

విజయ్‌కు రాహుల్ గాంధీ అభినందనలు!
రాజకీయాలు

విజయ్‌కు రాహుల్ గాంధీ అభినందనలు!

విజయ్‌కు ప్రధాని మోదీ అభినందనలు!
రాజకీయాలు

విజయ్‌కు ప్రధాని మోదీ అభినందనలు!

బీజేపీ విజయం చారిత్రాత్మకం: బెంగాల్ ఫలితాలపై రాఘవ్ చద్ధా వ్యాఖ్యలు!
రాజకీయాలు

బీజేపీ విజయం చారిత్రాత్మకం: బెంగాల్ ఫలితాలపై రాఘవ్ చద్ధా వ్యాఖ్యలు!

విజయ్ కు మెగాస్టార్ విషెస్!
రాజకీయాలు

విజయ్ కు మెగాస్టార్ విషెస్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!