29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌

Writer: Nithish 12:17 PM, 29 సెప్టెంబర్, 2026
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌

ఎస్‌.ఎస్‌. రాజమౌళి సమర్పణలో ఫహాద్‌ ఫాజిల్‌ కథానాయకుడిగా, శశాంక్‌ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఎస్‌.ఎస్‌. కార్తికేయ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో మంగళవారం గ్రాండ్‌ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

ఇప్పటికే సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. విడుదలకు ముందు ప్రమోషన్స్‌ను రాజమౌళి స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఈ ప్రచార కార్యక్రమాల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా భాగం కానుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?

నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?

ట్యాగ్లు
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ఫహాద్ ఫాజిల్ఎస్‌ఎస్ రాజమౌళిజూనియర్ ఎన్టీఆర్శశాంక్ యేలేటిఎస్‌ఎస్ కార్తికేయఫాంటసీ ఎంటర్‌టైనర్ప్రీ-రిలీజ్ ఈవెంట్తెలుగు సినిమాహైదరాబాద్ ఈవెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం
జనరల్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..
జనరల్

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు
టెక్నాలజీ

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు

వినోద్ అదానీపై పెట్టుబడుల కేసు ముగించిన సెబీ
బిజినెస్

వినోద్ అదానీపై పెట్టుబడుల కేసు ముగించిన సెబీ

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు
జనరల్

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని
జనరల్

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని

తులసి-నెయ్యి మిశ్రమం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

తులసి-నెయ్యి మిశ్రమం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ఆముదం ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలుసా?
ఆరోగ్యం

ఆముదం ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలుసా?

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ ఫైర్..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ ఫైర్..

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు
సినిమాలు

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!