15, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరో ప్రేమకథకు దుల్కర్ సల్మాన్ సిద్ధం?

Writer: Chandrika 09:21 AM, 15 నవంబర్, 2026
మరో ప్రేమకథకు దుల్కర్ సల్మాన్ సిద్ధం?

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం పవన్ సాదినేని దర్శకత్వంలో రూపొందుతున్న భావోద్వేగభరిత చిత్రం ‘ఆకాశంలో ఒక తార’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నవంబర్ 20న విడుదల కానుంది. ఇదిలా ఉంటే, మరో నేరుగా తెలుగు సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో దుల్కర్ సల్మాన్ చేతులు కలపబోతున్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది.

ఈ సినిమా ప్రేమ, వినోదం కలగలిపిన కథతో రూపొందనుందని, దీపక్ రెడ్డి దర్శకత్వం వహించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ ఇప్పటికే ‘శ్రీ శ్రీ’ అనే తెలుగు ప్రేమకథా చిత్రంలోనూ నటిస్తున్నాడు. రవి నెలకుడిటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. ఇలా వరుస తెలుగు చిత్రాలతో బిజీగా ఉన్న దుల్కర్, కొత్త ప్రాజెక్టులతో ఎలాంటి విజయాలు అందుకుంటాడో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రౌడీ జనార్దన: విజయ్ విధ్వంసం మొదలు?

రౌడీ జనార్దన: విజయ్ విధ్వంసం మొదలు?

విజయ్‌ సేతుపతి ‘పాకెట్‌ నోవెల్‌’పై భారీ అంచనాలు

విజయ్‌ సేతుపతి ‘పాకెట్‌ నోవెల్‌’పై భారీ అంచనాలు

ఓటీటీలో చిరంజీవి ‘మెగావర్స్’.. తొలి ఎపిసోడ్ ఎప్పుడంటే?

ఓటీటీలో చిరంజీవి ‘మెగావర్స్’.. తొలి ఎపిసోడ్ ఎప్పుడంటే?

‘ఇండియన్ 3’ విడుదలపై కమల్ హాసన్ వెనకడుగు వేస్తున్నారా?

‘ఇండియన్ 3’ విడుదలపై కమల్ హాసన్ వెనకడుగు వేస్తున్నారా?

పవన్ కల్యాణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ సాధ్యమేనా?

పవన్ కల్యాణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ సాధ్యమేనా?

వచ్చే వేసవిలో ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రారంభం?

వచ్చే వేసవిలో ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రారంభం?

ట్యాగ్లు
దుల్కర్‌ సల్మాన్‌మైత్రీ మూవీ మేకర్స్‌దీపక్‌ రెడ్డితెలుగు సినిమాఆకాశంలో ఒక తారశ్రీ శ్రీ సినిమాపూజా హెగ్డేపవన్‌ సాదినేనిరవి నెలకుడిటిటాలీవుడ్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారణాసి వాయిదా.. ధర్మన్‌కు లాభం?
గాసిప్స్

వారణాసి వాయిదా.. ధర్మన్‌కు లాభం?

రౌడీ జనార్దన: విజయ్ విధ్వంసం మొదలు?
గాసిప్స్

రౌడీ జనార్దన: విజయ్ విధ్వంసం మొదలు?

విజయ్ సేతుపతి ఖాతాలో మరో ప్రయోగాత్మక చిత్రం
సినిమాలు

విజయ్ సేతుపతి ఖాతాలో మరో ప్రయోగాత్మక చిత్రం

మరో ప్రేమకథకు దుల్కర్ సల్మాన్ సిద్ధం?
గాసిప్స్

మరో ప్రేమకథకు దుల్కర్ సల్మాన్ సిద్ధం?

5వ వన్డే: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌..
క్రీడలు

5వ వన్డే: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌..

ప్రధాని మోదీతో నేడు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..
జనరల్

ప్రధాని మోదీతో నేడు సీఎం రేవంత్‌రెడ్డి భేటీ..

ఆరు గ్యారంటీలు, 420 హామీలపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి: కేటీఆర్‌
రాజకీయాలు

ఆరు గ్యారంటీలు, 420 హామీలపై రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలి: కేటీఆర్‌

మేకెదాటు ఆనకట్ట వివాదంపై తమిళనాడులో రాజకీయ దుమారం..
రాజకీయాలు

మేకెదాటు ఆనకట్ట వివాదంపై తమిళనాడులో రాజకీయ దుమారం..

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు..
రాజకీయాలు

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్లు..

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. కేసీఆర్‌ A1, కేటీఆర్‌ A2గా తుది చార్జిషీట్‌?
రాజకీయాలు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. కేసీఆర్‌ A1, కేటీఆర్‌ A2గా తుది చార్జిషీట్‌?

బియ్యం ధరల పెరుగుదలకు చెక్‌.. అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌పై కేంద్రం, ఏపీ సర్కారు ఉక్కుపాదం
జనరల్

బియ్యం ధరల పెరుగుదలకు చెక్‌.. అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌పై కేంద్రం, ఏపీ సర్కారు ఉక్కుపాదం

కార్ల్‌సన్‌ నంబర్‌వన్‌ ర్యాంకుకు ముప్పు..
క్రీడలు

కార్ల్‌సన్‌ నంబర్‌వన్‌ ర్యాంకుకు ముప్పు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!