
జనరల్

తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ విధాన వివాదం చిరంజీవి జోక్యంతో సద్దుమణిగింది. జూన్ ముప్పై తర్వాత విడుదలయ్యే సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారు. టికెట్ ధరలు పెరిగితే ఏడు దశాంశ ఐదు శాతం వాటాను ఎగ్జిబిటర్లకు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సినిమా ప్రదర్శనను అదే విధానంలోనే కొనసాగించనున్నారు.
తెలంగాణ ఎగ్జిబిటర్లు తమ నిర్ణయాన్ని చిరంజీవికి తెలియజేశారు. ఫిలిం చాంబర్ కమిటీ నివేదిక ప్రకారం నడుచుకోవాలని చిరంజీవి సూచించారు. ఆయన సూచనలతో ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడి వివాదం ముగిసినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!