25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

Writer: Harika S 12:23 PM, 25 సెప్టెంబర్, 2026
చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న క్రేజీ యాక్షన్ డ్రామా ‘కాకా’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా పనులను మేకర్స్ వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించారు. డబ్బింగ్ ప్రారంభానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించిన మేకర్స్, దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ అనశ్వర రంజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో తన తొలి చిత్రంగా భారీ స్థాయిలో నిర్మిస్తోంది. నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతుండటంతో అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రం జనవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

‘జైలర్ 2’ సెకండ్ సింగిల్‌కు టైమ్ లాక్...

‘జైలర్ 2’ సెకండ్ సింగిల్‌కు టైమ్ లాక్...

రిలేషన్‌షిప్స్‌పై కాశ్మీరా షా కీలక వ్యాఖ్యలు..

రిలేషన్‌షిప్స్‌పై కాశ్మీరా షా కీలక వ్యాఖ్యలు..

ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?

ది ప్యారడైజ్‌ - కాయదు లోహర్ పాత్రపై చర్చ?

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!

అనిమల్‌ 2కు ముందే మరో అనిమల్ చూపిస్తున్న రణబీర్!

ట్యాగ్లు
చిరంజీవికాకా మూవీకొల్లి బాబీఅనశ్వర రంజన్థమన్కేవీఎన్ ప్రొడక్షన్స్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం
జనరల్

జాతీయ అవార్డు వెనుక వైకోం విజయలక్ష్మి స్ఫూర్తిదాయక ప్రయాణం

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం
జనరల్

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన
రాజకీయాలు

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ
జనరల్

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..
జనరల్

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం
సినిమాలు

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!