
క్రీడలు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం చిరు158 రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక బిటిఎస్ వీడియోతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.
ఈ వీడియోలో చిరంజీవి సందడి చేస్తూ “లెట్స్ సెట్ ది బ్లడీ బెంచ్మార్క్” అంటూ చెప్పిన సన్నివేశం అభిమానులను ఆకట్టుకుంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ఈ విజయవంతమైన కాంబినేషన్ మరోసారి కలిసి పనిచేస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సంగీతాన్ని ఎస్ థమన్ అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!