Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ ధావన్..

12:17 PM, 22 మే, 2026
అభిమానికి క్షమాపణ చెప్పిన వరుణ్ ధావన్..

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన అభిమానికి బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్నోలో జరిగిన హై జవాని తో ఇష్క్ హోనా హై ప్రమోషన్లకు వచ్చిన అభిమానులు భారీగా చేరుకున్నారు. ఓ మహిళా అభిమాని గంటల తరబడి ఎదురుచూసినా వరుణ్ కేవలం కొన్ని నిమిషాల్లోనే వెళ్లిపోయారని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేయడంతో విషయం హాట్ టాపిక్‌గా మారింది.

దీనికి స్పందించిన వరుణ్ ధావన్, భద్రతా కారణాల వల్ల ముందుగానే వెళ్లాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. వెంటనే క్షమాపణ చెబుతూ వీడియో కూడా పోస్ట్ చేశారు. అభిమానుల కోసం భవిష్యత్తులో మరింత మంచి ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన స్పందనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి ‘చిరు158’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి ‘చిరు158’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

చిన్ననాటి బాధలు బయటపెట్టిన త్రిషాల దత్

చిన్ననాటి బాధలు బయటపెట్టిన త్రిషాల దత్

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘వీరభద్రుడు’ — సూర్య

బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘వీరభద్రుడు’ — సూర్య

సత్యదేవ్ కెరీర్‌లోనే భారీ యాక్షన్ మూవీగా ‘సమవర్తి’

సత్యదేవ్ కెరీర్‌లోనే భారీ యాక్షన్ మూవీగా ‘సమవర్తి’

‘హెల్లల్లో’ ప్రోమో లో అదరగొట్టిన రామ్ చరణ్ - శ్రుతి హాసన్!

‘హెల్లల్లో’ ప్రోమో లో అదరగొట్టిన రామ్ చరణ్ - శ్రుతి హాసన్!

‘పెద్ది’లో ఢిల్లీ ఎపిసోడ్‌నే ఎక్కువగా ఇష్టపడ్డా: రామ్ చరణ్
ట్యాగ్లు
వరుణ్ ధావన్బాలీవుడ్ఫ్యాన్ మోమెంట్లక్నో ఈవెంట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

‘పెద్ది’లో ఢిల్లీ ఎపిసోడ్‌నే ఎక్కువగా ఇష్టపడ్డా: రామ్ చరణ్

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ స్కోర్ మ్యాచ్‌లో ఆర్సీబీపై సన్‌రైజర్స్ జయభేరి
క్రీడలు

భారీ స్కోర్ మ్యాచ్‌లో ఆర్సీబీపై సన్‌రైజర్స్ జయభేరి

ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్
రాజకీయాలు

ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్

పచ్చని ఏపీ కోసం పవన్ కళ్యాణ్ భారీ హరిత ఉద్యమం
జనరల్

పచ్చని ఏపీ కోసం పవన్ కళ్యాణ్ భారీ హరిత ఉద్యమం

సొంత గడ్డ పై ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్
క్రీడలు

సొంత గడ్డ పై ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్

చిరంజీవి ‘చిరు158’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
సినిమాలు

చిరంజీవి ‘చిరు158’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

తనపై ఏఐ చిత్రాల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ
జనరల్

తనపై ఏఐ చిత్రాల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు మార్కెట్లలో కలకలం
బిజినెస్

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు మార్కెట్లలో కలకలం

ఆర్థిక చరిత్రలోనే అత్యధిక డివిడెండ్ చెల్లించిన ఆర్‌బీఐ
జనరల్

ఆర్థిక చరిత్రలోనే అత్యధిక డివిడెండ్ చెల్లించిన ఆర్‌బీఐ

నీట్ స్కామ్‌లో కీలక మలుపు — సీబీఐ మరో నిందితురాలిని అరెస్ట్ చేసింది
జనరల్

నీట్ స్కామ్‌లో కీలక మలుపు — సీబీఐ మరో నిందితురాలిని అరెస్ట్ చేసింది

తీవ్ర వడగాలుల నేపథ్యంలో అత్యవసర చర్యలు ఆదేశించిన సీఎం చంద్రబాబు
జనరల్

తీవ్ర వడగాలుల నేపథ్యంలో అత్యవసర చర్యలు ఆదేశించిన సీఎం చంద్రబాబు

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా
జనరల్

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా

ఆన్‌లైన్ దూషణలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణు ప్రియ
జనరల్

ఆన్‌లైన్ దూషణలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణు ప్రియ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!