Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తీవ్ర వడగాలుల నేపథ్యంలో అత్యవసర చర్యలు ఆదేశించిన సీఎం చంద్రబాబు

07:47 PM, 22 మే, 2026
తీవ్ర వడగాలుల నేపథ్యంలో అత్యవసర చర్యలు ఆదేశించిన సీఎం చంద్రబాబు

తీవ్ర వడగాలుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తత ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించి ప్రజల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి స్థానిక సెలవులు ప్రకటించాలని సూచించారు.

జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సీఎం తెలిపారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు మధ్యాహ్న వేళల్లో బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో హీట్ షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తనపై ఏఐ చిత్రాల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ

ఆర్థిక చరిత్రలోనే అత్యధిక డివిడెండ్ చెల్లించిన ఆర్‌బీఐ

నీట్ స్కామ్‌లో కీలక మలుపు — సీబీఐ మరో నిందితురాలిని అరెస్ట్ చేసింది

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా

ఆన్‌లైన్ దూషణలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణు ప్రియ

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ వడగాలులుచంద్రబాబు నాయుడువాతావరణ హెచ్చరికఅధిక ఉష్ణోగ్రతలువేడి అలర్ట్స్థానిక సెలవులుప్రజల భద్రతఓఆర్ఎస్ పంపిణీవాతావరణ పరిస్థితులుప్రభుత్వ సూచనలు
Advertisement
అవసరమైతే శారీరక శ్రమ చేసి అయినా కుటుంబాన్ని పోషించాలి - కోర్టు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ స్కోర్ మ్యాచ్‌లో ఆర్సీబీపై సన్‌రైజర్స్ జయభేరి
క్రీడలు

ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్
రాజకీయాలు

ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్‌కు మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్

పచ్చని ఏపీ కోసం పవన్ కళ్యాణ్ భారీ హరిత ఉద్యమం
జనరల్

సొంత గడ్డ పై ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్
క్రీడలు

సొంత గడ్డ పై ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్

చిరంజీవి ‘చిరు158’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
సినిమాలు

చిరంజీవి ‘చిరు158’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

తనపై ఏఐ చిత్రాల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ
జనరల్

తనపై ఏఐ చిత్రాల దుర్వినియోగంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనసూయ

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు మార్కెట్లలో కలకలం
బిజినెస్

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలతో ప్రపంచ చమురు మార్కెట్లలో కలకలం

ఆర్థిక చరిత్రలోనే అత్యధిక డివిడెండ్ చెల్లించిన ఆర్‌బీఐ
జనరల్

ఆర్థిక చరిత్రలోనే అత్యధిక డివిడెండ్ చెల్లించిన ఆర్‌బీఐ

నీట్ స్కామ్‌లో కీలక మలుపు — సీబీఐ మరో నిందితురాలిని అరెస్ట్ చేసింది
జనరల్

నీట్ స్కామ్‌లో కీలక మలుపు — సీబీఐ మరో నిందితురాలిని అరెస్ట్ చేసింది

తీవ్ర వడగాలుల నేపథ్యంలో అత్యవసర చర్యలు ఆదేశించిన సీఎం చంద్రబాబు
జనరల్

తీవ్ర వడగాలుల నేపథ్యంలో అత్యవసర చర్యలు ఆదేశించిన సీఎం చంద్రబాబు

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా
జనరల్

తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా

ఆన్‌లైన్ దూషణలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణు ప్రియ
జనరల్

ఆన్‌లైన్ దూషణలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణు ప్రియ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!