
క్రీడలు

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేసినందున పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎస్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు.
ఇంకా నాలుగు నెలల పదవీకాలం మిగిలి ఉండగానే ఆకునూరి మురళి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యా కమిషన్ కార్యకలాపాల్లో ఆయన కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఈ పరిణామం పరిపాలనా, విద్యా వర్గాల్లో చర్చనీయాంశమైంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!