
క్రీడలు


చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)పై 255/4 భారీ స్కోర్ సాధించారు. ఓపెనర్ అభిషేక్ శర్మ, (56), హెన్రిచ్ క్లాసెన్ (51), ఇషాన్ కిషన్ (79) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపారు. ట్రావిస్ హెడ్ (26), నితీష్ కుమార్ రెడ్డి (30) కూడా రాణించారు.
ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం రెండు వికెట్లు తీసుకోగా, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా ఒక్కో వికెట్ తీశారు. మొదట ట్రావిస్ హెడ్–అభిషేక్ శర్మ జోడీ శుభారంభం ఇవ్వగా, ఆ తర్వాత క్లాసెన్–ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడి భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!