10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోర్టుకు బన్నీ?

Writer: Pooja 12:20 PM, 21 జూన్, 2026
కోర్టుకు బన్నీ?

‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు ఆన్‌లైన్‌లో హాజరయ్యేందుకు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం అంగీకరించకపోవడంతో ఆయన స్వయంగా కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. సంధ్య థియేటర్ ఘటనపై దాఖలైన కేసులో తాజా చార్జిషీట్‌లో అల్లు అర్జున్ పేరును 11వ నిందితుడిగా నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. తొలి హాజరు తప్పనిసరిగా ప్రత్యక్షంగానే ఉండాలని స్పష్టం చేసిన న్యాయస్థానం, వర్చువల్ హాజరుకు అనుమతి ఇవ్వలేదు.

భద్రతా అంశాలను ప్రస్తావిస్తూ ఆన్‌లైన్ ద్వారా విచారణలో పాల్గొనే అవకాశం కల్పించాలని న్యాయవాదులు కోరినా, కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించినట్లు సమాచారం. దీంతో సోమవారం అల్లు అర్జున్ నేరుగా కోర్టుకు హాజరుకానున్నారు.ఇక ఆయన రాక సందర్భంగా అభిమానుల భారీ రద్దీ ఏర్పడే అవకాశాలు ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు పరిసరాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించడంతో పాటు ట్రాఫిక్, శాంతిభద్రతల పరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

అరుదైన రికార్డుకు సిద్ధమైన లేడీ సూపర్‌స్టార్‌...

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

మాస్‌ టచ్‌తో అరుణ్ విజయ్‌ ‘AV38’

ట్యాగ్లు
అల్లు అర్జున్పుష్ప 2సంధ్య థియేటర్న్యాయ విచారణతెలుగు సినీ రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామీణ ప్రేమకథతో మ్యాజిక్ చేస్తుందా?
సినిమాలు

గ్రామీణ ప్రేమకథతో మ్యాజిక్ చేస్తుందా?

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..
టెక్నాలజీ

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ
జనరల్

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!