
గాసిప్స్

‘అఖండ 2’తో ప్రేక్షకులను అలరించిన నందమూరి బాలకృష్ణ మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించనున్నారు. తొలుత అనుకున్న కథను పక్కనపెట్టి, పూర్తిగా కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ కథతో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జోరుగా కొనసాగుతుండగా, మార్చి నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి విజయాన్ని అందుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.








.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!