Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!

Writer: Harika S 09:45 AM, 30 జూన్, 2026
‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!

ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ ప్రభావానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన ‘Baahubali: The Torch Bearer’ డాక్యుమెంటరీలో హీరో ప్రభాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘బాహుబలి’ తొలి భాగం విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమయంలో, దర్శకుడు పూరి జగన్నాథ్ చికిత్స కోసం బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారని చెప్పారు. అక్కడ ఆస్పత్రి సిబ్బంది ఆయన భారతదేశం నుంచి వచ్చారని తెలుసుకున్న వెంటనే ‘బాహుబలి’ గురించి ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

పూరి జగన్నాథ్ తన మొబైల్‌లో ప్రభాస్‌తో ఉన్న ఫొటోను చూపిస్తూ తాను ఆయనకు సన్నిహితుడినని చెప్పడంతో, ఆస్పత్రి సిబ్బంది వెంటనే ప్రత్యేక గదికి తీసుకెళ్లి చికిత్స అందించారని ప్రభాస్ తెలిపారు. ఈ విషయాన్ని పూరి వాయిస్ మెసేజ్ రూపంలో తనకు పంపించారని, ఆ సమయంలో రాజమౌళి, శోభు యార్లగడ్డతో కలిసి విని ఆశ్చర్యపోయామని చెప్పారు. ఇదే డాక్యుమెంటరీలో ప్రభాస్, రానా, అనుష్క చేసిన వ్యాఖ్యలు ‘బాహుబలి 3’పై కూడా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్ వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఖిల్ రాజ్ వివాదం వైరల్!

అఖిల్ రాజ్ వివాదం వైరల్!

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడంటే?

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడంటే?

ప్రభాస్ - బాలయ్య ఢీ?

ప్రభాస్ - బాలయ్య ఢీ?

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?

పవన్ సరసన పూజా?

పవన్ సరసన పూజా?

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?
ట్యాగ్లు
బాహుబలిప్రభాస్పూరి జగన్నాథ్ఎస్ ఎస్ రాజమౌళిబాహుబలి ది టార్చ్ బేరర్నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ విడుదల

ప్రభుత్వ పథకాలపై నిఘా పెంచిన ఏపీ ప్రభుత్వం
జనరల్

ప్రభుత్వ పథకాలపై నిఘా పెంచిన ఏపీ ప్రభుత్వం

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ
సినిమాలు

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగం
సినిమాలు

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగం

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్
బిజినెస్

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు
జనరల్

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?
గాసిప్స్

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!
సినిమాలు

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్
జనరల్

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్

జాన్వీ బాటలో శనాయ కపూర్?
గాసిప్స్

జాన్వీ బాటలో శనాయ కపూర్?

‘కాంచన 4’ లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ
సినిమాలు

‘కాంచన 4’ లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ
జనరల్

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!