Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ స్టార్ట్.. ఆసక్తిగా కాన్సెప్ట్ పోస్టర్

11:27 AM, 21 జనవరి, 2026
ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ స్టార్ట్.. ఆసక్తిగా కాన్సెప్ట్ పోస్టర్

ఒక్కప్పటిలా లేవు రోజులు ట్రెండ్ మారింది. అందుకు తగ్గట్టుగా ఆడియన్స్ ఆలోచనలు, టేస్ట్ కూడా మారిపోయాయి. కాబట్టి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే కొత్త కొత్త కథలతోనే మేకర్స్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. అలాంటి ఓ వైవిద్యభరితమైన స్టోరీ తీసుకొని, ఇప్పటితరం ఆడియన్స్ కోరుకునే అన్ని అంశాలతో ఆత్రేయపురం బ్రదర్స్ అనే సినిమా రూపొందిస్తున్నారు డైరెక్టర్ రాజేష్ జగన్నాధం. S2S సినిమాస్, ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై VSK సంజీవ్, వంగపల్లి సందీప్, వంగపల్లి సంకీర్త్, ప్రవీణ్ గద్దె, రాజేష్ గద్దె.

రాకేష్ గద్దె నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజీవ్ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘు బాబు, గీత్ సాయిని, నేహా పఠాన్, సిద్దార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ వశిష్ట, డైరెక్టర్ అనుదీప్, డైరెక్టర్ ఆదిత్య హాసన్, డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వశిష్ట క్లాప్ కొట్టగా విజయ్ కనకమేడల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రవీణ్ కాండ్రేగుల, ఆదిత్య హాసన్ స్క్రిప్ట్ అందించారు. మరో డైరెక్టర్ అనుదీప్ మొదటి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా వదిలిన కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఏ స్వీట్ రైవల్రీ అనే ట్యాగ్ లైన్ తో ఇద్దరు వ్యక్తులు బల పరీక్ష చేసుకుంటున్నట్లుగా ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఇది చూస్తూనే ఈ సినిమా కథలో వైవిద్యం ఉంటుందని, గత సినిమాల్లో కెల్లా ఈ సినిమా భిన్నంగా ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ మూవీకి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ రమీజ్ నవనీత్, మ్యూజిక్ డైరెక్టర్ సంతు ఓంకార్, ఎడిటర్ అనిల్ పసల. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

సూచించబడిన పోస్ట్‌లు
తనికెళ్ళ భరణి ఆవిష్కరించిన "అరుణాచల గిరి ప్రదక్షిణ" ఫస్ట్ గ్లిమ్ప్స్

తనికెళ్ళ భరణి ఆవిష్కరించిన "అరుణాచల గిరి ప్రదక్షిణ" ఫస్ట్ గ్లిమ్ప్స్

తేజస్ ను పక్కన పెట్టిన వాయుసేన..

తేజస్ ను పక్కన పెట్టిన వాయుసేన..

స్టార్ స్పోర్ట్స్ యాడ్ పై దుమారం

స్టార్ స్పోర్ట్స్ యాడ్ పై దుమారం

యశ్ ‘టాక్సిక్’ నుంచి సుదేవ్ నాయర్ ‘కర్మడి’ పాత్ర పోస్టర్ విడుదల!

యశ్ ‘టాక్సిక్’ నుంచి సుదేవ్ నాయర్ ‘కర్మడి’ పాత్ర పోస్టర్ విడుదల!

ఉగ్రవాదంపై ఉక్కుపాదం: కేంద్రం ‘ప్రహార్’ జాతీయ వ్యూహం ప్రారంభం!

ఉగ్రవాదంపై ఉక్కుపాదం: కేంద్రం ‘ప్రహార్’ జాతీయ వ్యూహం ప్రారంభం!

ఇరాన్ లోని భారతీయులకు కీలక సూచనలు చేసిన ఎంబసీ

ఇరాన్ లోని భారతీయులకు కీలక సూచనలు చేసిన ఎంబసీ

సెమీస్ చేరాలంటే ఆటతీరులో మార్పు అవసరం:  సునీల్ గావస్కర్

సెమీస్ చేరాలంటే ఆటతీరులో మార్పు అవసరం: సునీల్ గావస్కర్

ఢిల్లీలో పలు స్కూల్స్ కు బాంబు బెదిరింపు..

ఢిల్లీలో పలు స్కూల్స్ కు బాంబు బెదిరింపు..

ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు & వెబ్ సిరీస్‌లు

ఈ వారం ఓటీటీలో కొత్త సినిమాలు & వెబ్ సిరీస్‌లు

ట్రంప్ టారిఫ్‌లకు అమెరికా సుప్రీంకోర్టు బ్రేక్; వసూళ్ల నిలిపివేతపై ప్రకటన!

ట్రంప్ టారిఫ్‌లకు అమెరికా సుప్రీంకోర్టు బ్రేక్; వసూళ్ల నిలిపివేతపై ప్రకటన!

ట్యాగ్లు
ఆత్రేయపురం బ్రదర్స్రాజేష్ జగన్నాధంS2S సినిమాస్ది ఫెర్వేంట్ ఇండీ ప్రొడక్షన్స్రాజీవ్ కనకాలగవిరెడ్డిసన్నీ పత్సారఘు బాబుగీత్ సాయినినేహా పఠాన్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు
మౌనంగా ఉన్న అమ్మాయిలకు ప్రేరణగా ‘సరస్వతి’ – వరలక్ష్మి దర్శకత్వంలో శక్తివంతమైన సినిమా
సినిమాలు

మౌనంగా ఉన్న అమ్మాయిలకు ప్రేరణగా ‘సరస్వతి’ – వరలక్ష్మి దర్శకత్వంలో శక్తివంతమైన సినిమా

కరువు మండలాల్లో ఉపశమనం: 37 మండలాలకు 50 అదనపు ఉపాధి రోజులు
న్యూస్

కరువు మండలాల్లో ఉపశమనం: 37 మండలాలకు 50 అదనపు ఉపాధి రోజులు

చంద్రగ్రహణం..  రేపు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత
న్యూస్

చంద్రగ్రహణం.. రేపు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల మూసివేత

భారత్ అత్యుత్తమ టీ20 వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌ల జాబితాలో శాంసన్!
క్రీడలు

భారత్ అత్యుత్తమ టీ20 వరల్డ్ కప్ ఇన్నింగ్స్‌ల జాబితాలో శాంసన్!

టీ20 వరల్డ్ కప్:సెమీ ఫైనల్ కు ఇండియా, వెస్ట్ ఇండీస్ పై ఘన విజయం!
క్రీడలు

టీ20 వరల్డ్ కప్:సెమీ ఫైనల్ కు ఇండియా, వెస్ట్ ఇండీస్ పై ఘన విజయం!

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్న వారణాసి మున్సిపల్‌ కార్పొరేషన్‌!
న్యూస్

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్న వారణాసి మున్సిపల్‌ కార్పొరేషన్‌!

సమాచార లోపంతోనే శారదా పీఠం భూముల గందరగోళం: మంత్రి శ్రీధర్ బాబు!
రాజకీయాలు

సమాచార లోపంతోనే శారదా పీఠం భూముల గందరగోళం: మంత్రి శ్రీధర్ బాబు!

ఈనెల 6 నుంచి ott లో ‘విత్ లవ్’!
ఓటిటి

ఈనెల 6 నుంచి ott లో ‘విత్ లవ్’!

IND vs WI: సూపర్-8లో కీలక మ్యాచ్… భారత్ ముందు భారీ టార్గెట్!
క్రీడలు

IND vs WI: సూపర్-8లో కీలక మ్యాచ్… భారత్ ముందు భారీ టార్గెట్!

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయండి - సిజెకు సీఎం చంద్రబాబు సూచన!
న్యూస్

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటు చేయండి - సిజెకు సీఎం చంద్రబాబు సూచన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!