6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిరంజీవి ‘కాకా’లో అనురాగ్‌ కశ్యప్‌

Writer: Pooja 10:10 AM, 6 అక్టోబర్, 2026
చిరంజీవి ‘కాకా’లో అనురాగ్‌ కశ్యప్‌

డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్‌ అవైటెడ్‌ హై-వోల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కాకా’. 2027 జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు తీసుకురావడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ వేగంగా కొనసాగుతుండగా.. చిత్రబృందం వరుస అప్‌డేట్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా బాలీవుడ్‌ దర్శకనటుడు అనురాగ్‌ కశ్యప్‌ ‘కాకా’లో శక్తివంతమైన, కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ కాంబినేషన్‌పై మెగా అభిమానులు సోషల్‌ మీడియాలో ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

‘కాకా’లో చిరంజీవి కదిరి కాళీదాస్‌ పాత్రలో కనిపించనున్నారు. అనస్వరా రాజన్‌, నివేతా పేతురాజ్‌, సునీల్‌, గెటప్‌ శ్రీను, కన్నడ నటి రచిత రామ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్‌. థమన్‌ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయి. ‘ది బ్లడీ బెంచ్‌మార్క్‌’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

ట్యాగ్లు
కాకాచిరంజీవిఅనురాగ్ కశ్యప్బాబీథమన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు
రాజకీయాలు

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?
సినిమాలు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’
ఓటీటీ

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!
జనరల్

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
ఓటీటీ

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌
సినిమాలు

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌
సినిమాలు

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌
సినిమాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..
జనరల్

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?
సినిమాలు

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!