
రాజకీయాలు

ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రోటీన్ అత్యంత అవసరమైన పోషకం. కండరాల నిర్మాణం, కణాల మరమ్మత్తు, హార్మోన్లు మరియు ఎంజైమ్‌ల తయారీలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చికెన్, చేపలు వంటి ఆహారాల్లో అధిక నాణ్యత గల ప్రోటీన్ లభించడం వల్ల శరీరం రోజంతా శక్తివంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
ప్రోటీన్లను క్లాస్ 1, క్లాస్ 2గా వర్గీకరిస్తారు. జంతు ఆధారిత ఆహారాలు, పాల ఉత్పత్తులు, సోయా వంటి వనరులు సంపూర్ణ ప్రోటీన్ అందిస్తాయి. అయితే పప్పులు, ధాన్యాల్లో కొన్ని అమైనో ఆమ్లాలు తక్కువగా ఉండవచ్చు. అందుకే మొలకలు, పనీర్, టోఫు వంటి ఆహారాలను కలిపి తీసుకోవడం ద్వారా పూర్తి ప్రోటీన్ పొందవచ్చు.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!