7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు

Writer: Shivani K 07:32 AM, 7 అక్టోబర్, 2026
రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు

ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు యోగా ఎంతో ఉపయోగకరమైన సాధన. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శరీరంతో పాటు మనసుకూ ప్రయోజనం కలుగుతుంది. యోగాను ఉదయం మాత్రమే చేయాలనే నియమం లేదు. రోజంతా పని చేసి అలసిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు కొన్ని తేలికపాటి యోగాసనాలు చేయడం వల్ల శరీరంలోని ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ముఖ్యంగా భాలాసనం, విపరీత కరణి వంటి ఆసనాలు శరీరాన్ని రిలాక్స్ చేయడంలో సహాయపడతాయి. భాలాసనం వెన్ను, భుజాలు, తుంటి భాగాల్లోని ఒత్తిడిని తగ్గించడంతో పాటు మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. విపరీత కరణి రోజంతా నిలబడటం లేదా కూర్చోవడం వల్ల కాళ్లలో ఏర్పడే అలసటను తగ్గించేందుకు సహాయపడుతుంది.

అలాగే మార్జర్యాసనం వెన్నుముకలోని జకడతను తగ్గించడంలో, కండరాలను సడలించడంలో ఉపయోగపడుతుంది. సుప్త బద్ధకోణాసనం తుంటి, తొడల కండరాలకు విశ్రాంతిని అందిస్తుంది. చివరగా శవాసనంలో ప్రశాంతంగా పడుకుని నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల శరీరం, మనసు విశ్రాంతి పొందుతాయి. ఈ ఆసనాలను ఒత్తిడి లేకుండా, శరీర సామర్థ్యానికి అనుగుణంగా చేయడం మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే యోగా సాధనకు ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

షుగర్‌ను నియంత్రించుకోవాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. వైద్యుల సూచన

షుగర్‌ను నియంత్రించుకోవాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. వైద్యుల సూచన

ఆరోగ్యానికి మేలు చేసే పాలకూర దోశ.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ఆరోగ్యానికి మేలు చేసే పాలకూర దోశ.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

అస్తవ్యస్తమైన నిద్రతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం.. అధ్యయనంలో కీలక విషయాలు

అస్తవ్యస్తమైన నిద్రతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం.. అధ్యయనంలో కీలక విషయాలు

కోవిడ్‌ తర్వాత ఆరు రకాల అలర్జీల ముప్పు పెరుగుతుందా? కొత్త అధ్యయనంలో కీలక విషయాలు

కోవిడ్‌ తర్వాత ఆరు రకాల అలర్జీల ముప్పు పెరుగుతుందా? కొత్త అధ్యయనంలో కీలక విషయాలు

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!

ట్యాగ్లు
యోగాయోగాసనాలుఆరోగ్యంఫిట్‌నెస్రాత్రి యోగానిద్రమానసిక ప్రశాంతతశరీర విశ్రాంతిభాలాసనంశవాసనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..
జనరల్

అరసవల్లి సూర్యదేవుడికి ఘనమైన కానుక..

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌
క్రీడలు

హైదరాబాద్‌ మహిళల టీ20 జట్టుకు ప్రణవి కెప్టెన్‌

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ
క్రీడలు

ఒలింపిక్స్‌ ఆతిథ్యానికి గట్టి పోటీ

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు
ఆరోగ్యం

రాత్రిపూట అలసట, ఒత్తిడి తగ్గాలంటే ఈ యోగాసనాలు చేయండి.. వైద్యుల సూచనలు

డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

డయాబెటిస్‌ ముప్పు తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే
జనరల్

ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? తెలుసుకోవాల్సిన విషయాలివే

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
జనరల్

ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

రెండేళ్లలో మేడ్ ఇన్ ఇండియా విమానం- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
జనరల్

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌
జనరల్

కష్టపడ్డ కార్యకర్తలకు నేరుగా నామినేటెడ్‌ పదవులు- నారా లోకేశ్‌

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల అధికార ప్రస్థానం.. కేంద్ర కేబినెట్‌ ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!