
జనరల్

టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో దర్శకులు, నిర్మాతలు కూడా నటులుగా మారుతున్న ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పుడు ఓ యంగ్ ప్రొడ్యూసర్ కూడా ఆసక్తికరమైన పాత్రతో నటనా రంగ ప్రవేశం చేయబోతున్నట్లు సమాచారం.
తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు చేసిన వ్యాఖ్యలు ఈ విషయానికి హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ సర్కిల్‌లోని ఒక నిర్మాత విలన్ పాత్రతో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. యంగ్ హీరోతో పాటు సీనియర్ డైరెక్టర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!