2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

100 కోట్ల హీరోకి ఇంత గ్యాప్ ఎందుకు?

Writer: Chandrika 10:10 AM, 2 అక్టోబర్, 2026
100 కోట్ల హీరోకి ఇంత గ్యాప్ ఎందుకు?

‘ఉప్పెన’తోనే రూ.100 కోట్ల రేంజ్ విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ సినిమాలతో విభిన్న కథలను ఎంచుకున్నారు. అయితే ఈ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందించలేకపోయాయి. అవకాశాలు తగ్గిపోవడం వల్ల ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారనే ప్రచారం ఉన్నప్పటికీ.. తనకు సరిగ్గా సరిపోయే కథ కోసం ఎదురుచూస్తున్నారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత వైష్ణవ్ తేజ్ ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కెరీర్‌లో ఇంత పెద్ద గ్యాప్ రావడం, గత చిత్రాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. ఈసారి ఎలాంటి కథను ఎంచుకున్నారు? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటారు? అనేది కీలకంగా మారింది. ఈ సినిమా ఫలితం వైష్ణవ్ తేజ్ కెరీర్‌పై ప్రభావం చూపించే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?

ట్యాగ్లు
వైష్ణవ్ తేజ్వైష్ణవ్ తేజ్ కొత్త సినిమావైష్ణవ్ తేజ్ కమ్‌బ్యాక్ఉప్పెనకొండపొలంరంగ రంగ వైభవంగాఆదికేశవతెలుగు సినిమాటాలీవుడ్తెలుగు సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..
జనరల్

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...
రాజకీయాలు

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?
గాసిప్స్

ఫౌజీకి మరో 60 పని దినాలు అవసరం.. విడుదల ఎప్పుడంటే?

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?
గాసిప్స్

సీనియర్ హీరోలు సొంతంగా కథలు ఎంచుకోరా?

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?
గాసిప్స్

రాజమౌళి, సుకుమార్.. చందూకు ఆ ఛాన్స్ ఉందా?

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?
గాసిప్స్

ఆదర్శ కుటుంబం.. ఆ రూమర్లు నిజమేనా?

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?
గాసిప్స్

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?
గాసిప్స్

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?
సినిమాలు

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?
సినిమాలు

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?

100 కోట్ల హీరోకి ఇంత గ్యాప్ ఎందుకు?
గాసిప్స్

100 కోట్ల హీరోకి ఇంత గ్యాప్ ఎందుకు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!