3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తారా సుతారియా ఖాతాలోకి మరో క్రేజీ ఆఫర్

Writer: Pooja 02:23 PM, 3 అక్టోబర్, 2026
తారా సుతారియా ఖాతాలోకి మరో క్రేజీ ఆఫర్

బాలీవుడ్‌ నటి తారా సుతారియా ‘టాక్సిక్‌’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, తారా క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. తాజాగా విక్కీ కౌశల్‌ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్‌ పౌరాణిక చిత్రం ‘మహావతార్‌’లో ఆమె కథానాయికగా నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ పాత్ర కోసం పలువురు నటీమణుల పేర్లను పరిశీలించిన చిత్రబృందం చివరకు తారా సుతారియాను ఎంపిక చేసినట్లు సమాచారం.

విక్కీ కౌశల్‌కు దీటుగా నటించగల నటి కోసం మేకర్స్‌ అన్వేషించగా, తారా ఈ పాత్రకు సరైన ఎంపికగా భావించినట్లు తెలుస్తోంది. ‘స్త్రీ 2’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న అమర్‌ కౌశిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా పరశురాముడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతుండగా, క్రిస్మస్‌ సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాలో జైలర్ 2 దూకుడు?

అమెరికాలో జైలర్ 2 దూకుడు?

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?

నానికి జోడిగా ఇద్దరు భామలు?

నానికి జోడిగా ఇద్దరు భామలు?

దాదా బృందం పరుగులు?

దాదా బృందం పరుగులు?

అనిల్ రావిపూడి రామాయణం?

అనిల్ రావిపూడి రామాయణం?

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?

ట్యాగ్లు
తారా సుతారియావిక్కీ కౌశల్మహావతార్అమర్ కౌశిక్మడాక్ ఫిల్మ్స్బాలీవుడ్ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌
జనరల్

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...
జనరల్

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌ ఘటనలో సంచలన విషయాలు...
జనరల్

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌ ఘటనలో సంచలన విషయాలు...

ఎలాన్ మస్క్, శివోన్ జిలిస్ విడిపోయారా?
జనరల్

ఎలాన్ మస్క్, శివోన్ జిలిస్ విడిపోయారా?

‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం..
సినిమాలు

‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం..

తారా సుతారియా ఖాతాలోకి మరో క్రేజీ ఆఫర్
గాసిప్స్

తారా సుతారియా ఖాతాలోకి మరో క్రేజీ ఆఫర్

‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి
సినిమాలు

‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి

బాలల ఆన్‌లైన్ భద్రతకు పటిష్ఠ చర్యలు - రేవంత్ రెడ్డి
జనరల్

బాలల ఆన్‌లైన్ భద్రతకు పటిష్ఠ చర్యలు - రేవంత్ రెడ్డి

పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా
క్రీడలు

పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?
షోస్

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్
జనరల్

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!