Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ వాయిదా..?

Writer: Harika S 05:39 AM, 29 జూన్, 2026
‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ డేట్ వాయిదా..?

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడిగా ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో హీరోగా పరిచయం కానున్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో చందమామకథలు పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ యువ నటి రాషా తడానీ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కానుంది. ఈ చిత్రం తొలుత జులై 9న విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అక్కినేని అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ చిత్రం జులై 10న విడుదలకు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ పోటీని నివారించేందుకు ‘శ్రీనివాస మంగాపురం’ విడుదల తేదీని మార్చాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని జులై 30న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?

ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈరోజే తెరలేపనున్నారా?

ఎన్టీఆర్-త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్‌కు ఈరోజే తెరలేపనున్నారా?

ఒకే నెలలో వెంకటేష్, బాలయ్య సినిమాలా?

ఒకే నెలలో వెంకటేష్, బాలయ్య సినిమాలా?

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి రూమర్లకు కొత్త ఊపు.. ఏమన్నారంటే?

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి రూమర్లకు కొత్త ఊపు.. ఏమన్నారంటే?

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరిదో?

‘వారణాసి’ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరిదో?

ట్యాగ్లు
శ్రీనివాస మంగాపురంఘట్టమనేని జయకృష్ణఅజయ్ భూపతిరాషా తడానీఅక్కినేని అఖిల్లెనిన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూఎస్ ఓపెన్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి.
క్రీడలు

యూఎస్ ఓపెన్ ఫైనల్లో కిదాంబి శ్రీకాంత్ ఓటమి.

‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..
ఓటీటీ

‘అబ్సెషన్’ ఓటీటీ రిలీజ్ అప్‌డేట్..

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌
గాసిప్స్

అట్లీ–అల్లు అర్జున్ ‘రాకా’ పై క్రేజీ అప్డేట్‌

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం
ఓటీటీ

‘బాహుబలి’ డాక్యుమెంటరీ రివ్యూ.. తెర వెనుక అద్భుత ప్రయాణం

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం
జనరల్

అడవిపల్లెపాలెం పంచాయతీలో ఆర్థిక గందరగోళం

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..
జనరల్

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..
సినిమాలు

సౌత్ సినిమాలపై బాలీవుడ్ లేబెల్ వివాదం..

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు
జనరల్

ఏపీలో మళ్లీ రాజకీయ వేడి పెంచిన సీఎం వ్యాఖ్యలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..
సినిమాలు

బాలయ్య NBK111 రిలీజ్ డేట్‌పై క్లారిటీ..

జులైలో ఐపీఓల జాతర..
బిజినెస్

జులైలో ఐపీఓల జాతర..

జులైలో బాక్సాఫీస్‌ జోరు..
సినిమాలు

జులైలో బాక్సాఫీస్‌ జోరు..

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?
గాసిప్స్

‘రౌడీ జనార్దన’లో ఆ బాలీవుడ్ హీరోయిన్‌తో సీక్రెట్ ఐటెం సాంగ్ ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!