
గాసిప్స్

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం ‘రౌడీ జనార్దన’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌లో విజయ్ దేవరకొండతో కలిసి డాన్స్ చేయడానికి ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్.
ఈ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో విజయ్ దేవరకొండ పూర్తి యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. యాక్షన్ సీన్స్ సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తుండగా, ఆయన లుక్ పూర్తిగా కొత్తగా ఉంటుందట. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్య కథతో రూపొందుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!