5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పుదుచ్చేరిలో ‘RAPO23’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

Writer: Pooja 03:40 PM, 5 ఆగస్టు, 2026
పుదుచ్చేరిలో ‘RAPO23’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, స్వయంగా కథను అందించి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ప్రస్తుతం ‘RAPO23’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. చిత్రానికి అధికారిక టైటిల్ ఇంకా ప్రకటించకపోవడంతో ఇదే పేరుతో షూటింగ్ కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ పుదుచ్చేరిలో ప్రారంభమైనట్లు మేకర్స్ వర్గాల సమాచారం.

ఈ షెడ్యూల్ 15 రోజుల పాటు కొనసాగనుండగా, ఇందులో బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ పాటతో పాటు, ‘KGF: చాప్టర్ 1’, ‘కాంతారా’, ‘కరుప్పు’ చిత్రాలకు యాక్షన్ అందించిన విక్రమ్ మోర్ మాస్టర్ ఆధ్వర్యంలో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుండగా, సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

నాగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

నాగ్ బర్త్‌డేకి ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్

మహేష్ పుట్టినరోజు సర్‌ప్రైజ్ అదేనా?

మహేష్ పుట్టినరోజు సర్‌ప్రైజ్ అదేనా?

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

తెర వెనుక కీర్తి సురేష్ కష్టం...సినిమాపై డెడికేషన్‌కు హ్యాట్సాఫ్

'రామాయణ'తో రకుల్ రెమ్యునరేషన్ పెరగనుందా?

'రామాయణ'తో రకుల్ రెమ్యునరేషన్ పెరగనుందా?

త్వరలో పూజా హెగ్డే పెళ్లి, పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ప్రచారం

త్వరలో పూజా హెగ్డే పెళ్లి, పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ప్రచారం

ట్యాగ్లు
రామ్ పోతినేనిరాపో23పుదుచ్చేరి షెడ్యూల్సంయుక్త మీనన్విక్రమ్ మోర్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు
జనరల్

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే
క్రీడలు

టెస్టు జట్టులో సీనియర్లే బలం - రహానే

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్
సినిమాలు

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్
సినిమాలు

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి
జనరల్

రైల్వే బడ్జెట్ ఖర్చులో భారీ వృద్ధి

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ  అభిజిత్ దీప్కే
రాజకీయాలు

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ అభిజిత్ దీప్కే

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?
గాసిప్స్

కీర్తి సురేష్ డబుల్ ధమాకా?

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన
రాజకీయాలు

డీసీసీ మార్పుపై కాంగ్రెస్ నేతల ఆందోళన

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..
క్రీడలు

బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2027పై ఆసీస్ ఫోకస్..

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు
జనరల్

ఏఐ డీప్‌ఫేక్‌లపై హైకోర్టును ఆశ్రయించిన టబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!