
రాజకీయాలు

రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద మంచి రన్ కొనసాగిస్తోంది. ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకున్న మేకర్స్ ఇటీవల జాన్వీ కపూర్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ తొలగించి, అప్‌డేట్ చేసిన వెర్షన్‌ను థియేటర్లలో విడుదల చేశారు.
ఇప్పుడు సినిమా రెండో భాగాన్ని మరింత మెరుగుపరచడానికి మరిన్ని మార్పులు చేసే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. కొన్ని సన్నివేశాలు కట్ చేయడంతో పాటు రామ్ చరణ్, జగపతి బాబు కొత్త ఎపిసోడ్స్ జోడించనున్నట్లు తెలుస్తోంది. గౌరనాయుడు ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ కూడా తొలగించే అవకాశం ఉంది. రీ-కట్ వెర్షన్‌ను మళ్లీ సెన్సార్‌కు పంపనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!