29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళనాడులో విక్రమార్కుడు మూవీ సీన్

Writer: Chandrika 01:42 PM, 29 జులై, 2026
తమిళనాడులో విక్రమార్కుడు మూవీ సీన్

తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడి గ్రామంలో విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. తహసీల్దార్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పిన ఓ దుండగుడు, కరోనా తరహాలో కొత్త వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని మహిళలను భయపెట్టాడు. విదేశాల్లో ఈ వ్యాధి బారిన పడిన వారంతా గుండు చేయించుకున్నారని, తమిళనాడు ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అమలు చేస్తోందని తప్పుడు ప్రచారం చేశాడు.

గుండు చేయించుకుంటే మహిళలకు ₹15 వేల నగదు, కళాశాల విద్యార్థినులకు ₹45 వేలతో పాటు ఉచిత ల్యాప్‌టాప్, పురుషులకు ₹6 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఓ మహిళను నమ్మించాడు. ఆమె ఈ విషయాన్ని గ్రామంలోని ఇతర మహిళలకు చెప్పడంతో ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్నారు. అనంతరం దుండగుడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తాము మోసపోయామని గ్రహించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాంకేతికతతో పాటు సృజనాత్మకతకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

సాంకేతికతతో పాటు సృజనాత్మకతకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

వర్షం ఎఫెక్ట్: ఐటీ ఎంప్లాయిస్ కి సైబరాబాద్ పోలీసుల సూచనలు

వర్షం ఎఫెక్ట్: ఐటీ ఎంప్లాయిస్ కి సైబరాబాద్ పోలీసుల సూచనలు

హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం..

హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం..

పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది- పవన్ కళ్యాణ్

పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది- పవన్ కళ్యాణ్

కొండగట్టు అంజన్నను దర్శించిన మంత్రి పొన్నం
ట్యాగ్లు
తమిళనాడుసేలం జిల్లాఫోన్ మోసంనకిలీ ప్రభుత్వ పథకంమహిళలు మోసపోవడంసైబర్ మోసంవైరల్ వార్తగ్రామీణ ప్రాంతంఇండియా వార్తలుసోషల్ మీడియా
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కొండగట్టు అంజన్నను దర్శించిన మంత్రి పొన్నం

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీటీడీ ఫేక్ వెబ్ సైట్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీటీడీ ఫేక్ వెబ్ సైట్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జనరల్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం
జనరల్

ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం

సీక్వెల్‌తో షాక్ ఇస్తానన్న అజయ్ భూపతి
సినిమాలు

సీక్వెల్‌తో షాక్ ఇస్తానన్న అజయ్ భూపతి

క్లాడ్ వినియోగదారులకు ప్రైవసీ హెచ్చరిక..
టెక్నాలజీ

క్లాడ్ వినియోగదారులకు ప్రైవసీ హెచ్చరిక..

క్వాంటమ్ ముప్పుపై హెచ్‌కేఎంఏ అప్రమత్తం..
టెక్నాలజీ

క్వాంటమ్ ముప్పుపై హెచ్‌కేఎంఏ అప్రమత్తం..

సీజేపీ ప్రతినిధిపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు...
రాజకీయాలు

సీజేపీ ప్రతినిధిపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు...

పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టికి అంతర్జాతీయ గుర్తింపు
సినిమాలు

పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టికి అంతర్జాతీయ గుర్తింపు

లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం..
రాజకీయాలు

లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం..

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం
జనరల్

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం

ఆసియా జావెలిన్ దిగ్గజాల మధ్య స్వర్ణ సమరం
క్రీడలు

ఆసియా జావెలిన్ దిగ్గజాల మధ్య స్వర్ణ సమరం

వైభవ్‌పై నా ఉద్దేశం అది కాదు - అశ్విన్
క్రీడలు

వైభవ్‌పై నా ఉద్దేశం అది కాదు - అశ్విన్

మన్మోహన్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్
రాజకీయాలు

మన్మోహన్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్