29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం..

Writer: Chandrika 01:29 PM, 29 జులై, 2026
హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం..

భూ వివాదాలకు సంబంధించిన రెండు వేర్వేరు కేసుల్లో తెలంగాణ హైకోర్టు హైడ్రా (HYDRA) వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హయత్‌నగర్ మండలం సాహెబ్ నగర్ కాలనీలోని ప్లాట్ నెం.10ను ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డును 24 గంటల్లో తొలగించాలని జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ఆదేశించారు. భూమి యజమానులు ఝాన్సీతో పాటు మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, భూ యజమానులకు నోటీసులు ఇవ్వకుండా ఏ ఆధారాలతో ఈ చర్యలు చేపట్టారని ప్రశ్నించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.

మరో కేసులో కొండాపూర్‌లోని 350 చదరపు గజాల ప్రైవేట్ ప్లాటులో కాంపౌండ్ గోడ, వాచ్‌మన్ గదిని నోటీసులు ఇవ్వకుండా కూల్చివేసిన ఘటనపై జస్టిస్ ఎన్.పీ. శ్రవణ్ కుమార్ హైడ్రా, తహసీల్దార్ వ్యవహారాన్ని తప్పుబట్టారు. సర్వే నంబర్ 60లోని ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రాకు ఏ ఆధారాలతో సమాచారం అందించారంటూ శేరిలింగంపల్లి తహసీల్దార్‌ను నిలదీశారు. నోటీసులు జారీ చేయకుండా కూల్చివేతలు ఎలా చేపట్టారని హైడ్రాను ప్రశ్నించిన న్యాయస్థానం, ఈ నెల 30న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాంకేతికతతో పాటు సృజనాత్మకతకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

సాంకేతికతతో పాటు సృజనాత్మకతకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

తమిళనాడులో విక్రమార్కుడు మూవీ సీన్

తమిళనాడులో విక్రమార్కుడు మూవీ సీన్

వర్షం ఎఫెక్ట్: ఐటీ ఎంప్లాయిస్ కి సైబరాబాద్ పోలీసుల సూచనలు

వర్షం ఎఫెక్ట్: ఐటీ ఎంప్లాయిస్ కి సైబరాబాద్ పోలీసుల సూచనలు

పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది- పవన్ కళ్యాణ్

పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది- పవన్ కళ్యాణ్

కొండగట్టు అంజన్నను దర్శించిన మంత్రి పొన్నం
ట్యాగ్లు
తెలంగాణ హైకోర్టుహైడ్రాహైదరాబాద్భూ వివాదంకూల్చివేతలుహయత్‌నగర్కొండాపూర్జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డిజస్టిస్ ఎన్‌పీ శ్రవణ్ కుమార్తెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కొండగట్టు అంజన్నను దర్శించిన మంత్రి పొన్నం

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీటీడీ ఫేక్ వెబ్ సైట్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టీటీడీ ఫేక్ వెబ్ సైట్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్వాంటమ్ ముప్పుపై హెచ్‌కేఎంఏ అప్రమత్తం..
టెక్నాలజీ

క్వాంటమ్ ముప్పుపై హెచ్‌కేఎంఏ అప్రమత్తం..

సీజేపీ ప్రతినిధిపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు...
రాజకీయాలు

సీజేపీ ప్రతినిధిపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు...

పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టికి అంతర్జాతీయ గుర్తింపు
సినిమాలు

పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టికి అంతర్జాతీయ గుర్తింపు

లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం..
రాజకీయాలు

లోక్‌సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం..

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం
జనరల్

జపాన్‌ను వణికించిన భారీ భూకంపం

ఆసియా జావెలిన్ దిగ్గజాల మధ్య స్వర్ణ సమరం
క్రీడలు

ఆసియా జావెలిన్ దిగ్గజాల మధ్య స్వర్ణ సమరం

వైభవ్‌పై నా ఉద్దేశం అది కాదు - అశ్విన్
క్రీడలు

వైభవ్‌పై నా ఉద్దేశం అది కాదు - అశ్విన్

మన్మోహన్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్
రాజకీయాలు

మన్మోహన్‌కు సుప్రీంకోర్టు క్లీన్ చిట్

నైట్‌రైడర్స్ కుటుంబంలోకి ర్యాన్ రీఎంట్రీ..
క్రీడలు

నైట్‌రైడర్స్ కుటుంబంలోకి ర్యాన్ రీఎంట్రీ..

ఐసీసీ ర్యాంకింగ్స్ వన్డేల్లో మళ్లీ అగ్రస్థానానికి శుభ్‌మన్ గిల్‌
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్ వన్డేల్లో మళ్లీ అగ్రస్థానానికి శుభ్‌మన్ గిల్‌

పాక్‌పై విండీస్ చరిత్రాత్మక విజయం..
క్రీడలు

పాక్‌పై విండీస్ చరిత్రాత్మక విజయం..

‘లెనిన్’ స్ట్రాంగ్ కలెక్షన్లు... పెద్ద టార్గెట్ కష్టమే
సినిమాలు

‘లెనిన్’ స్ట్రాంగ్ కలెక్షన్లు... పెద్ద టార్గెట్ కష్టమే