28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఫౌజీ’ టీజర్‌కు రంగం సిద్ధం...

Writer: Chandrika 02:36 PM, 28 జులై, 2026
‘ఫౌజీ’ టీజర్‌కు రంగం సిద్ధం...

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటైన ఫౌజీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే చిత్రబృందం డిసెంబర్ 3 విడుదల తేదీని ప్రకటించగా, యుద్ధభూమి నేపథ్యంలో విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శకుడు హను రాఘవపూడి ప్రభాస్‌ను సరికొత్త అవతారంలో చూపించనున్నట్లు ఆ పోస్టర్‌తోనే స్పష్టమైంది.

తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫౌజీ టీజర్‌ను విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ సరసన ఇమాన్వీ కథానాయికగా నటిస్తుండగా, ఆమె పాత్రకు కూడా కథలో కీలక ప్రాధాన్యం ఉందని సమాచారం. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా, మరోవైపు ప్రభాస్ స్పిరిట్ షూటింగ్‌లో పాల్గొంటూ త్వరలో ఫౌజీ సెట్స్‌లోకి తిరిగి అడుగుపెట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మృణాల్, యశస్వి డేటింగ్ వార్తల్లో నిజమేంటి

మృణాల్, యశస్వి డేటింగ్ వార్తల్లో నిజమేంటి

రామాయణ ట్రైలర్ విడుదలకు కొత్త తేదీ ఖరారు?

రామాయణ ట్రైలర్ విడుదలకు కొత్త తేదీ ఖరారు?

ఏఏ23 చిత్రంలో హీరోయిన్ పాత్రపై ట్విస్ట్?

ఏఏ23 చిత్రంలో హీరోయిన్ పాత్రపై ట్విస్ట్?

జై హనుమాన్‌లో రానా షాకింగ్ పాత్ర?

జై హనుమాన్‌లో రానా షాకింగ్ పాత్ర?

షాక్ ఇస్తున్న ‘రామాయణ’ ప్రమోషన్ బడ్జెట్

షాక్ ఇస్తున్న ‘రామాయణ’ ప్రమోషన్ బడ్జెట్

విరుష్క కొత్త ఇల్లు...సోషల్ మీడియాలో చర్చ

విరుష్క కొత్త ఇల్లు...సోషల్ మీడియాలో చర్చ

ట్యాగ్లు
ఫౌజీప్రభాస్హను రాఘవపూడిఫౌజీ టీజర్ఫౌజీ విడుదల తేదీఇమాన్వీస్పిరిట్ సినిమాపాన్ ఇండియా స్టార్తెలుగు సినిమాప్రభాస్ కొత్త సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ..
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ..

హైడ్రా వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

హైడ్రా వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

జంతర్ మంతర్ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

జంతర్ మంతర్ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

మోదీకి సీఎం విజయ్ లేఖ
రాజకీయాలు

మోదీకి సీఎం విజయ్ లేఖ

ట్రైనీ ఐపీఎస్‌పై ఆరోపణలు అవాస్తవం: ఉదయ్
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌పై ఆరోపణలు అవాస్తవం: ఉదయ్

అభిమానులకు అల్లు అర్జున్ సూచన
సినిమాలు

అభిమానులకు అల్లు అర్జున్ సూచన

కామన్‌వెల్త్‌లో భారత్ పతకాల పంట
క్రీడలు

కామన్‌వెల్త్‌లో భారత్ పతకాల పంట

ఏపీ హైకోర్టు తీర్పుకు సుప్రీంకోర్టు మద్దతు
జనరల్

ఏపీ హైకోర్టు తీర్పుకు సుప్రీంకోర్టు మద్దతు

రవి మోహన్–ఆర్తి విడాకుల కేసులో కీలక మలుపు
సినిమాలు

రవి మోహన్–ఆర్తి విడాకుల కేసులో కీలక మలుపు

సింహాచలం గిరిప్రదక్షిణకు భక్తుల వెల్లువ.. ఘనంగా రథయాత్ర ప్రారంభం
జనరల్

సింహాచలం గిరిప్రదక్షిణకు భక్తుల వెల్లువ.. ఘనంగా రథయాత్ర ప్రారంభం

తెలంగాణలో తొలి టెలివిజన్ అవార్డులకు ఘనంగా శ్రీకారం
జనరల్

తెలంగాణలో తొలి టెలివిజన్ అవార్డులకు ఘనంగా శ్రీకారం

గ్లోబల్ టెక్ మార్కెట్‌కు భారీ షాక్!
టెక్నాలజీ

గ్లోబల్ టెక్ మార్కెట్‌కు భారీ షాక్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!