17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గాడ్ ఆఫ్ వార్: తెలుగు తెరపై సరికొత్త ప్రపంచం?

Writer: Harika S 08:49 AM, 17 ఆగస్టు, 2026
గాడ్ ఆఫ్ వార్: తెలుగు తెరపై సరికొత్త ప్రపంచం?

దర్శకుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ భుజం గాయం కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో, ఈ సమయాన్ని త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. కథలో మార్పులు, సన్నివేశాల మెరుగుదలతో పాటు సినిమాలో కనిపించబోయే ప్రపంచాన్ని కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ముఖ్యంగా తెలుగు తెరపై ఇప్పటివరకు చూడని ఓ భారీ ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించేందుకు విఎఫ్ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు సమాచారం. ‘డ్రాగన్’ తర్వాత ఎన్టీఆర్ నటించనున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా మైథలాజికల్ నేపథ్యంతో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం.

సుబ్రహ్మణ్య స్వామి కథతో రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన పాత్రలోని దైవత్వాన్ని మరింత బలంగా చూపించేందుకు త్రివిక్రమ్ స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించేందుకు దర్శకుడు సిద్ధమవుతున్నారట. భారీ నిర్మాణ విలువలతో రూపొందనున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కథ, విజువల్స్, విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీపడకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఫౌజీ’లో గాంధీజీ పాత్రపై ఆసక్తి!

‘ఫౌజీ’లో గాంధీజీ పాత్రపై ఆసక్తి!

మైత్రీ–షారుఖ్‌ జోడీ నిజమేనా?

మైత్రీ–షారుఖ్‌ జోడీ నిజమేనా?

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

సూర్య త్రివిక్రమ్ సినిమాపై పెరిగిన ఆసక్తి?

సూర్య త్రివిక్రమ్ సినిమాపై పెరిగిన ఆసక్తి?

ట్యాగ్లు
ఎన్టీఆర్గాడ్ ఆఫ్ వార్త్రివిక్రమ్ శ్రీనివాస్మైథలాజికల్ మూవీపాన్ ఇండియా సినిమాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లక్ష మంది యువతులకు చేరువైన అల్లు అర్జున్ ఫ్యాన్స్
జనరల్

లక్ష మంది యువతులకు చేరువైన అల్లు అర్జున్ ఫ్యాన్స్

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్?
బిజినెస్

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్?

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ
సినిమాలు

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు
జనరల్

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..
సినిమాలు

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్
బిజినెస్

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..
జనరల్

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్
రాజకీయాలు

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...
రాజకీయాలు

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!
జనరల్

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు
జనరల్

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!