
ఓటీటీ

‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ సినిమాకు సంబంధించి బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ ప్లాట్‌ఫామ్‌లలో 25 లక్షలకు పైగా టికెట్లు విక్రయించినట్లు సమాచారం. ఈ భారీ టికెట్ సేల్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ను చూపిస్తున్నాయి.
అడ్వాన్స్ బుకింగ్స్‌కు వస్తున్న స్పందనతో ‘ఇరుముడి’ థియేట్రికల్ రన్‌కు మరింత ఊపు వచ్చింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో సినిమా బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని మైలురాళ్లు అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!