23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘విశ్వంభర’ రిలీజ్‌పై మళ్లీ నిరాశ.. మెగా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఎప్పుడో?

Writer: Harika S 01:57 PM, 23 ఆగస్టు, 2026
‘విశ్వంభర’ రిలీజ్‌పై మళ్లీ నిరాశ.. మెగా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఎప్పుడో?

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ‘కాకా’ గ్లింప్స్‌తో పాటు ఆ సినిమాను 2027 జనవరి 13న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో మంచి ట్రీట్ లభించింది. అయితే ఇదే సమయంలో ‘విశ్వంభర’ విడుదల తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం మెగా అభిమానులను నిరాశకు గురిచేసింది.

వాస్తవానికి ‘విశ్వంభర’ 2025 జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వాయిదా పడింది. ఆ తర్వాత సినిమా రిలీజ్‌పై అనేక రూమర్లు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు చిత్రబృందం అధికారికంగా తేదీని ప్రకటించలేదు. 2026 అక్టోబర్ 16న సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ, తాజాగా వచ్చిన ప్రచార అప్‌డేట్‌లోనూ దీనిపై స్పష్టత ఇవ్వలేదు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

జనవరి 12 విడుదల కోసం ప్రత్యేక పాట!

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?

మనోజ్ సినిమా కోసం రంగంలో దిగుతున్న శింబు?

కాకా ట్రీట్ కేవలం శాంపిల్ మాత్రమే!

కాకా ట్రీట్ కేవలం శాంపిల్ మాత్రమే!

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?

బ్లాక్ బస్టర్ సినిమాతో డిజాస్టర్ సినిమా వసూళ్లని దాటేసిన రవి తేజ?

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!

ట్యాగ్లు
చిరంజీవివిశ్వంభరకాకామెగాస్టార్ చిరంజీవిటాలీవుడ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం
జనరల్

సీఎం రేవంత్ విదేశీ పర్యటనలో కీలక మార్పు.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్
సినిమాలు

భర్త మరణం తర్వాత బొట్టు, గాజులు ఎందుకు తీసేయాలి - అనసూయ భరద్వాజ్

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ
షోస్

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ

యాపిల్ ఫ్యాన్స్‌కు షాక్.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వాయిదా!
టెక్నాలజీ

యాపిల్ ఫ్యాన్స్‌కు షాక్.. కెమెరా ఎయిర్‌పాడ్స్ వాయిదా!

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!
బిజినెస్

ఫుడ్ బ్రాండ్లలో కలకలం.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంచలన చర్యలు!

మటన్ వంటలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు
ఆరోగ్యం

మటన్ వంటలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యులు

యశ్‌తో దిల్ రాజు సినిమా.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!
సినిమాలు

యశ్‌తో దిల్ రాజు సినిమా.. కానీ అసలు ట్విస్ట్ ఇదే!

భర్త మరణంతో స్త్రీ అలంకరణలకు దూరం కావాలా.. అనసూయ ప్రశ్నలు వైరల్!
సినిమాలు

భర్త మరణంతో స్త్రీ అలంకరణలకు దూరం కావాలా.. అనసూయ ప్రశ్నలు వైరల్!

‘విశ్వంభర’ రిలీజ్‌పై మళ్లీ నిరాశ.. మెగా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఎప్పుడో?
గాసిప్స్

‘విశ్వంభర’ రిలీజ్‌పై మళ్లీ నిరాశ.. మెగా ఫ్యాన్స్‌కు క్లారిటీ ఎప్పుడో?

రవితేజ సినీ కెరీర్‌లోనే అద్భుతమైన ఘనత.. ‘ఇరుముడి’తో సరికొత్త రికార్డు!
సినిమాలు

రవితేజ సినీ కెరీర్‌లోనే అద్భుతమైన ఘనత.. ‘ఇరుముడి’తో సరికొత్త రికార్డు!

టీమిండియాలోకి సారాంశ్ జైన్.. అరంగేట్రంతోనే అరుదైన రికార్డు!
క్రీడలు

టీమిండియాలోకి సారాంశ్ జైన్.. అరంగేట్రంతోనే అరుదైన రికార్డు!

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్
జనరల్

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ల బంద్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!