
ఓటీటీ

అక్షయ్ ఖన్నా నటిస్తున్న ‘శుక్రాచార్య’ నుంచి కీలక అప్‌డేట్ రాబోతోంది. ఆగస్టు 24న ఉదయం 11:34 గంటలకు ‘శుక్రాచార్య వార్ క్రై’ పేరుతో ప్రత్యేక ప్రకటన చేయనున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
‘శుక్రాచార్య’లో అక్షయ్ ఖన్నా పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రేపు విడుదల కానున్న ‘వార్ క్రై’ అప్‌డేట్‌లో ఆయన పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!